మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజా రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన పూనకాలు లోడింగ్ మూవీ వాల్తేరు వీరయ్య. కె.ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది. ఈ సినిమాలో బాస్ గ్రేస్, ఆ జోష్, ఆ యాటిట్యూడ్ చూసి మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా? ఎప్పుడెప్పుడు రచ్చ రచ్చ చేయాలా అని ఎదురుచూస్తున్నారు. వాల్తేరు వీరయ్యగా చిరంజీవి, […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ రెండ్రోజుల ముందే మొదలైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి నటసింహం బాలకృష్ణ, తెలుగు సినిమా ప్రేక్షకులు వీర సింహారెడ్డి సినిమా రూపంలో సంక్రాంతిని ముందే ఆహ్వానించేశారు. ఈ సినిమా ఇండియాలో జనవరి 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. తెలంగాణలో అయితే తెల్లవారుజామున 4 గంటలకే ఫస్ట్ షో పడిపోయింది. ఇక సినిమా చూసిన చాలామంది ఫ్యాన్స్ అప్పుడే ట్విట్టర్ లో సినిమా గురించి ట్వీట్స్ పెడుతున్నారు. మరి వాళ్లు ‘వీరసింహారెడ్డి’ […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా యశోద సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సమంత లీడ్ రోల్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో హరి-హరీశ్ ఈ సినిమాని రాసి.. తెరకెక్కించారు. ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న సరోగసీ అనే పాపులర్ మెడికల్ సబ్జెక్ట్ పై ఈ సినిమాని తెరకెక్కించారు. సరోగసీ పేరిట మెడికల్ రంగంలో మాఫియా జరుగుతోందనే కోణంలో ఈ సినిమాని చిత్రీకరించారు. అయితే ఈ […]
అయాన్ ముఖర్జీ కలల ప్రాజెక్ట్ ‘బ్రహ్మాస్త్ర’ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ లాంటి ఎంతో గొప్ప స్టార్ కాస్టింగ్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. రూ.410 కోట్ల భారీ బడ్జెట్ తో బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివను తెరకెక్కించారు. పురాణాల్లో ఉన్న అస్త్రాలను వాటికి అధిపతి అయిన బ్రహ్మాస్త్రం గురించే ఈ కథ మొత్తం నడుస్తుంది. అసలు బ్రహ్మాస్త్రానికి రణబీర్ కపూర్‌కి ఏంటి సంబంధం? అసలు […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, మెగాపవర్ స్టార్ రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న ఈ సినిమా మార్చి 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే.. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూడాలని భావిస్తున్నారు. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి అడ్వాన్స్ బుకింగ్ రికార్డులు. విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ట్రిపుల్ ఆర్ రచ్చ మొదలైంది. […]