ఒకప్పుడు అంటే వీకెండ్ ఎప్పుడొస్తుందా? థియేటర్ కు ఎప్పుడు వెళ్దామా అని ప్రేక్షకులు ఎదురుచూసేవారు. కానీ ట్రెండ్ మారిపోయింది. థియేటర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఓటీటీల్లోనూ పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. మనల్ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. తెలుగు మాత్రమే చూసే ఆడియెన్స్ పలు మూవీస్ ఉండగా.. ఇక ఇతర భాషల సినిమాలు, వెబ్ సిరీసులు కూడా అదే టైంలో రిలీజ్ అవుతున్నాయి. అలానే రేపు ఒక్కరోజే ఏకంగా 26 […]
హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచేసిన యశోద.. విడుదలయ్యాక సమంత యాక్షన్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో కూడా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. యశోద ఓటీటీ విడుదలకు బ్రేక్ పడింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ […]
స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద‘. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత సమంత నుండి స్ట్రయిట్ తెలుగులో ఈ సినిమా వచ్చింది. టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచేసిన యశోద.. విడుదలయ్యాక సమంత యాక్షన్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాని దర్శకద్వయం హరీష్ నారాయణ్ – […]
తెలుగు ఇండస్ట్రీలో ‘ఏం మాయ చేసావే’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎమోషనల్ పాత్రల్లో అద్భుతంగా నటిస్తుందని అంటారు. వరుసగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో విజయాలు అందుకుంది. ఇటీవల బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది. తాజాగా సమంత నటించిన ‘యశోద’ హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లు […]
ఈ మధ్యకాలంలో సినిమాలు హిట్టా ఫట్టా అనేది టాక్ తో సంబంధం లేకుండా డిసైడ్ అయిపోతున్నాయి. ఓపెనింగ్ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్.. టాక్ బట్టి సినిమాలను అంచనా వేసేస్తున్నారు. కొన్ని సినిమాలు భారీ హైప్ మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తుంటాయి. ఇటీవల అటు హైప్ లేక, కలెక్షన్స్ లేక ప్లాప్ అయిన సినిమాలు చాలా వచ్చాయి. హీరోల సినిమాల పరిస్థితే ఇలా ఉంటే.. ఇంకా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పరిస్థితి ఏంటని అంతా అనుకున్నారు. […]
స్టార్ హీరోయిన్ సమంత మెయిన్ రోల్ లో నటించిన మూవీ ‘యశోద’. గత నెల 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని బాగానే ఎంటర్ టైన్ చేసింది. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నప్పటికీ.. ఇందులో సమంత అద్భుతమైన యాక్టింగ్ తో విశ్వరూపం చూపించింది. సినిమా చాలా నార్మల్ గా ఉన్నప్పటికీ.. తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లింది. మెయిన్ గా చెప్పాలంటే చివర్లో యాక్షన్ సీన్స్ టైంలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించింది. ఇక ఈ సినిమా […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా యశోద సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సమంత లీడ్ రోల్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో హరి-హరీశ్ ఈ సినిమాని రాసి.. తెరకెక్కించారు. ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న సరోగసీ అనే పాపులర్ మెడికల్ సబ్జెక్ట్ పై ఈ సినిమాని తెరకెక్కించారు. సరోగసీ పేరిట మెడికల్ రంగంలో మాఫియా జరుగుతోందనే కోణంలో ఈ సినిమాని చిత్రీకరించారు. అయితే ఈ […]
కొద్దికాలంగా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అవుతున్న సినిమాల సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోతోంది. ఇదివరకు స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు.. చిన్న సినిమాలు కాస్త గ్యాప్ ఇచ్చి రిలీజ్ అవుతుండేవి. కానీ.. ఎప్పుడైతే మహమ్మారి కారణంగా సినిమాలన్నీ స్ట్రక్ అయిపోయాయో.. రిలీజ్ లేట్ అవుతున్నకొద్దీ ప్రొడ్యూసర్స్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. దీంతో పోటీగా పెద్ద సినిమాలు ఉన్నా, థియేటర్స్ సరిపడా దొరకపోయినా రిలీజ్ చేసేస్తున్నారు. గతవారం కేవలం తెలుగులోనే దాదాపు 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి. […]
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సెలబ్రిటీలు అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంటాయి. అది సినిమా విషయంలో అవ్వొచ్చు లేదా బయట సమాజం పట్ల కావచ్చు. కానీ.. సెలబ్రిటీలుగా ఉన్నవారు మాట్లాడితే ఎక్కువ రీచ్ అవుతుంది.. కాబట్టి, కొన్నిసార్లు కాంట్రవర్సీ కూడా క్రియేట్ అవుతుంటాయి. అయితే.. తాజాగా యశోద మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాంట్రవర్సీ అని […]
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ వారిలో ప్రేక్షుల హృదయాలను కొల్లగొట్టింది మాత్రం కొందరే. అలాంటి వారిలో అగ్రస్థానంలో ఉంటుంది అందాల భామ సమంత. ఈ మధ్య కాలంలో ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా ఒక్కటే వార్త.. సమంతకు ఏమైంది? ఎందుకు చేతికి సెలైన్ పెట్టుకుని, డాక్టర్ సమక్షంలో ఎందుకు డబ్బింగ్ చెబుతోంది? అన్న వార్తలు వైరల్ గా మారాయి. వాటన్నింటీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం […]