SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Samantha With Rudraksha In Her Hand

వేళ్లకు రంగురాళ్లు, చేతికి రుద్రాక్ష.. సమంతలో ఎందుకీ కొత్త మార్పు?

  • Written By: venkybandaru
  • Published Date - Mon - 9 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వేళ్లకు రంగురాళ్లు, చేతికి రుద్రాక్ష.. సమంతలో ఎందుకీ కొత్త మార్పు?

సినీ రంగంలో సక్సెస్ రేటు చాలా తక్కువ. కోట్లు వెచ్చించి, వేలాది మంది రాత్రింబవళ్లు అహర్నిషలు శ్రమించి తీసిన సినిమా విజయం సాధిస్తుందని కచ్చితంగా చెప్పలేం. ఇక్కడ ఎవరు ఎంతగా కష్టపడినా.. పిసరంత అదృష్టం ఉంటేనే రాణించగలరు. అందుకే హీరో, హీరోయిన్ల దగ్గర నుంచి దర్శక, నిర్మాతల వరకు చాలా మంది జాతకాలు, న్యూమరాలజీ లాంటివి నమ్ముతుంటారు. ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు.. షూటింగ్ ముహూర్తం దగ్గర నుంచి రిలీజ్ డేట్ ప్రకటించేంత వరకు ఎన్నో విషయాల్లో వీటిని అనుసరిస్తుంటారు. అయితే ఎవరేది చేసినా, ఎన్ని పాటించినా అది సక్సెస్ కోసమనేది గ్రహించాలి.

ఇక, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా న్యూమరాలజీని నమ్ముతున్నట్లుగా కనిపిస్తోంది. ఈమధ్య కాలంలో చూసుకుంటే వ్యక్తిగత జీవితంలో సామ్ పలు ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అయితే గోడకు కొట్టిన బంతిలా ఆమె అంతే బలంగా దూసుకొచ్చారు. ’ఫ్యామిలీ మ్యాన్ 2‘ సిరీస్ విజయంతో ఊపు మీదున్న సమంత.. గతేడాది ’యశోద‘ చిత్రంలో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నా ’యశోద‘ షూటింగ్‌లో పాల్గొన్న సమంత.. చికిత్స తీసుకుంటూనే ఆ మూవీకి డబ్బింగ్ పూర్తి చేశారు. శరీరం సహకరించకున్నా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఆ సినిమా విజయవంతం కావడంతో ఆమె సంతోషంలో మునిగిపోయారు.

samantha

మయోసైటిస్ నుంచి కోలుకున్నట్లేనా..?

’శాకుంతలం‘ చిత్రంతో మరోమారు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు సమంత. ఈ రోజు ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. దీనికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ’శాకుంతలం‘ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో సమంత పాల్గొన్నారు. చాన్నాళ్ల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఎన్ని బాధలు పడినా సరే.. సినిమాలపై ఉన్న ప్రేమను మాత్రం వదులుకోనని ఈ వేడుకలో మాట్లాడుతూ సమంత భావోద్వేగానికి లోనయ్యారు. ఎంతో ఓపిక తెచ్చుకుని ఈ కార్యక్రమానికి వచ్చానని ఆమె చెప్పారు. దీంతో మయోసైటిస్ నుంచి సామ్ పూర్తిగా కోలుకున్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది.

అప్పుడు రంగురాళ్లతో.. ఇప్పుడు రుద్రాక్షతో!

’శాకుంతలం‘ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సమంత చేతికి రుద్రాక్ష ధరించి కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈమధ్య ఎయిర్ పోర్ట్‌లో మీడియా కెమెరాలకు చిక్కిన ఫొటోల్లోనూ సామ్ చేతికి రుద్రాక్ష ఉండటం గమనార్హం. ’యశోద‘ మూవీ ప్రమోషన్స్ సమయంలో ఆమె చేతికి రంగురాళ్లు ధరించి కనిపించారు. ఇప్పుడేమో చేతిలో రుద్రాక్ష పట్టుకుని దర్శనమిచ్చారు. దీంతో సమంత జాతకాలను నమ్ముతున్నారని.. ఆధ్యాత్మికత వైపు ఆమె అడుగులేస్తున్నారని కొందరు అంటున్నారు. వ్యక్తిగత జీవితంలో వచ్చిన కష్టాలు, అనారోగ్యంతో పడుతున్న శారీరక, మానసిక వేదన నుంచి బయటపడేందుకే ఆమె ఈ మార్గాన్ని ఎంచుకున్నారేమోననే అనుమానాలు వస్తున్నాయి. దీనిపై స్వయంగా సామ్ క్లారిటీ ఇస్తే గానీ ఏదీ చెప్పలేం. ఇక తమ అభిమాన హీరోయిన్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇవ్వాలని సమంత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి..సామ్ లో ఈ మార్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#Mirchi9LIVE

Samantha is here…#Shakuntalam pic.twitter.com/8lfKhCXmeO

— MIRCHI9 (@Mirchi9) January 9, 2023

Tags :

  • Movie News
  • samantha
  • Shakuntalam
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam