సమంత తాజాగా నటించిన చిత్రం శాకుంతలం. ఇటీవలె విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. దాంతో ఈ మూవీ రిజల్ట్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది సమంత.
స్టార్ హీరోయిన్ విడాకుల తర్వాత జరిగిన సంఘటనల గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడింది. 'పుష్ప'లో ఐటమ్ సాంగ్ చేసే విషయమై సన్నిహితులతోనే చాలా మాటలు పడాల్సి వచ్చిందని పేర్కొంది.
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత గత కొన్ని నెలలుగా మైయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆమె మానసికంగా, శారీరకంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్లలో తప్ప బయట ఎక్కడా పెద్దగా కనిపించటం లేదు. మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు. సినిమా ప్రమోషన్లకు అవసరం అయితేనే తప్ప మీడియా ముందుకు రావటం లేదు. ఆమె నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘‘శాకుంతలం’’ ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ […]
సినీ రంగంలో సక్సెస్ రేటు చాలా తక్కువ. కోట్లు వెచ్చించి, వేలాది మంది రాత్రింబవళ్లు అహర్నిషలు శ్రమించి తీసిన సినిమా విజయం సాధిస్తుందని కచ్చితంగా చెప్పలేం. ఇక్కడ ఎవరు ఎంతగా కష్టపడినా.. పిసరంత అదృష్టం ఉంటేనే రాణించగలరు. అందుకే హీరో, హీరోయిన్ల దగ్గర నుంచి దర్శక, నిర్మాతల వరకు చాలా మంది జాతకాలు, న్యూమరాలజీ లాంటివి నమ్ముతుంటారు. ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేంత వరకు.. షూటింగ్ ముహూర్తం దగ్గర నుంచి రిలీజ్ డేట్ […]