SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Salaar Official Release Date Announcement

Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే.. ‘సలార్’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 15 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే.. ‘సలార్’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాసివ్ యాక్షన్ చిత్రం ‘సలార్’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. కేజీఎఫ్ సిరీస్ ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు సలార్ ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక సలార్ పోస్టర్ లో ప్రభాస్ ని చూసినప్పటి నుండి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. చాలా రోజులుగా సలార్ అప్ డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు వరల్డ్ వైడ్ సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇక ఇటీవలే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సలార్ నుంచి అప్డేట్ ఉందని.. ఫ్యాన్స్ పండగేనని ప్రకటించారు మేకర్స్. ‘సలార్ ది సాగా’ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ‘సలార్ అప్ డేట్ కోసం సిద్ధంగా ఉండండి’ అంటూ అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేసరికి ఫ్యాన్స్ లో ఆసక్తి పీక్స్ లోకి చేరుకుంది. ఇప్పటివరకు `సలార్‌` నుండి కేవలం ఫస్ట్ లుక్స్ మాత్రమే వచ్చాయి. అదీగాక షూటింగ్ లోకేషన్స్ నుండి కొన్ని పిక్స్ లీక్ కూడా అయ్యాయి. వాటితోనే అభిమానులు సరిపెట్టుకున్నారు.

salaar

తాజాగా అప్ డేట్ పై ఆద్యంతం అందరిలోనూ అదేంటో చూడాలని ఎదురు చూపులు కనిపిస్తున్నాయి. మొత్తానికి సలార్ నుండి ఎంతో కాలంగా వెయిట్ చేసిన మాసివ్ అప్ డేట్ వచ్చేసింది. అదేంటంటే.. సలార్ రిలీజ్ డేట్. ఈ సినిమా 2023లో సెప్టెంబర్ 28న రాబోతుందని అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ ఇప్పటివరకు చూసిన దానికంటే అరాచకంగా కనిపిస్తున్నాడు. ఇక సలార్ విషయంలో ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి.

మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన హీరోయిన్ గా శృతి హాసన్‌ నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ విలన్ పాత్రను పోషిస్తున్నట్టు తెలుస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నాడు. `కేజీఎఫ్‌` సిరీస్ తో సంచలనాలు క్రియేట్‌ చేసిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తుండటంతో ‘సలార్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సలార్ రిలీజ్ డేట్ పై, ప్రభాస్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

‘𝐑𝐄𝐁𝐄𝐋’𝐋𝐈𝐍𝐆 𝐖𝐎𝐑𝐋𝐃𝐖𝐈𝐃𝐄 𝐎𝐍 𝐒𝐄𝐏 𝟐𝟖, 𝟐𝟎𝟐𝟑.#Salaar #TheEraOfSalaarBegins#Prabhas @VKiragandur @hombalefilms @shrutihaasan @PrithviOfficial @IamJagguBhai @sriyareddy @bhuvangowda84 @RaviBasrur @shivakumarart @anbariv @SalaarTheSaga pic.twitter.com/6ay5M3a1K7

— Prashanth Neel (@prashanth_neel) August 15, 2022

Tags :

  • latest tollywood news
  • Poster Release
  • Prabhas
  • prashanth neel
  • Release Date
  • salaar
  • Shruti Haasan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

  • సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

    సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

  • ఆ సమస్యతో బాధపడుతోన్న ప్రభాస్!.. త్వరలో సర్జరీ!

    ఆ సమస్యతో బాధపడుతోన్న ప్రభాస్!.. త్వరలో సర్జరీ!

  • రీ రిలీజ్‌కి సిద్ధమైన ప్రభాస్ ప్లాప్ మూవీ.. ఈసారి సాలిడ్ హిట్ కొడుతుందా?

    రీ రిలీజ్‌కి సిద్ధమైన ప్రభాస్ ప్లాప్ మూవీ.. ఈసారి సాలిడ్ హిట్ కొడుతుందా?

  • Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

    Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam