పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ను వివాదాలు వీడటం లేదు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా రిలీజైన ఈ మూవీ కొత్త పోస్టర్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి.
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు అన్ని భారీ బడ్జెట్‌వే. సలార్, ప్రాజెక్ట్ కె, ఆదిపురుష్ ఇలా వరుస భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నాడు ప్రభాస్. వీటిల్లో సలార్‌పై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. కారణం కేజీఎఫ్ దర్శకు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు డైరెక్టర్ కావడంతో.. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయ్యింది. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాసివ్ యాక్షన్ చిత్రం ‘సలార్’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. కేజీఎఫ్ సిరీస్ ని నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు సలార్ ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక సలార్ పోస్టర్ లో ప్రభాస్ ని చూసినప్పటి నుండి దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. చాలా రోజులుగా సలార్ అప్ డేట్ […]
GodFather: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ మూవీ “గాడ్ ఫాదర్”. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ‘లూసిఫర్‘ ఆధారంగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా చిరంజీవి పోస్టర్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. మెగాస్టార్ సరికొత్త లుక్ చూసి మెగాఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు బాలీవుడ్ కండలవీరుడు […]
Liger: రౌడీ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘లైగర్’. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి కౌర్, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగష్టు 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా […]
Thalapathy66: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ మొదటిసారి ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తాజాగా ‘వారిసు’ అనే టైటిల్ ని ఖరారు చేశారు మేకర్స్. తాజాగా విజయ్ బర్త్ డే సందర్భంగా విజయ్ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ని రివీల్ చేశారు. ప్రస్తుతం విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్ లో డైరెక్టర్ […]
Jailer: ఇండియన్ సినిమాలో సూపర్ స్టార్ రజనీ మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ నుండి క్లాస్ వరకూ దేశవ్యాప్తంగా క్రేజ్ కలిగిన తలైవా.. తన ఫ్యాన్స్ కోసం ఏడాదికో సినిమాను రిలీజుకు రెడీ చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా తలైవా తదుపరి సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ యాక్షన్ మూవీగా జైలు నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘జైలర్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. డాక్టర్, […]
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖావాణి. కొన్నేళ్ల కిందట వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సురేఖా.. ఈ మధ్యకాలంలో సినిమాలు చేయడం తగ్గించేశారు. సినిమాలైతే తగ్గించింది కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. అయితే.. సోషల్ మీడియా విషయంలో సురేఖావాణి ఒక్కరే కాదు.. ఆమె కూతురు సుప్రీతతో కలిసి రచ్చ చేస్తుంటారు. ఇక ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా తన కూతురు సుప్రీతను ఫ్యాషన్ గా […]
దక్షిణాది విలక్షణ నటులలో ఉపేంద్ర ఒకరు. ఒక నటుడిగానే కాకుండా సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా, రచయితగా కూడా సక్సెస్ అయ్యాడు. మొదట దర్శకుడిగా కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన ఉపేంద్ర.. ఆ తర్వాత నటుడిగా స్టార్డమ్ అందుకొని.. తెలుగులో కూడా చాలా సినిమాలు చేశాడు. అయితే.. నటుడిగా మారాక డైరెక్షన్ మాత్రం వదలలేదు. ఫస్ట్ నుండి కూడా ఉపేంద్ర సినిమాలకు సౌత్ లోని అన్ని భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక ప్రస్తుత పాన్ ఇండియా […]