SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » tv shows » Rumors On Karthika Deepam Serial Season 2

కార్తీక దీపం సీరియల్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కార్తీక దీపం-2!

  • Written By: Dharani
  • Published Date - Sun - 22 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కార్తీక దీపం సీరియల్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే కార్తీక దీపం-2!

టెలివిజన్‌.. టీవీ అనే బుల్లిపెట్టే.. మన ఇంట్లోకి వచ్చాక.. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. టీవీ వచ్చిన కొత్తలో.. ఒక పెట్టెలో మనుషులు కనిపించడం ఏంటి.. వారు మాట్లాడటం ఏంటని ఆశ్చర్యపోయారు. ప్రారంభంలో వచ్చిన బాక్ల్‌ అండ్‌ వైట్‌.. డబ్బా టీవీలు కాస్త.. రాను రాను కలర్‌ టీవీలుగా మారాయి. ఇప్పుడు ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ అంటూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక టీవీలు వచ్చిన కొత్తల్లో న్యూస్‌, వ్యవసాయం, పాటలు, సామాజిక ప్రయోజిత కార్యక్రమాలు వచ్చాయి. అయితే కాలం మారుతున్న కొద్ది.. టీవీల్లోకి సీరియల్స్‌ ఎంట్రీ ఇచ్చాయి. ఇప్పుడు బుల్లితెర మీద సీరియల్స్‌దే హవా. మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలు పెడితే.. రాత్రి పది గంటల వరకు సీరియల్స్‌ వస్తూనే ఉంటాయి. అయితే అన్ని సీరియల్స్‌ ప్రేక్షకులను అలరిస్తాయా అంటే లేదు. కొన్ని మాత్రమే కనెక్ట్‌ అవుతాయి. అలా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించున్న సీరియల్స్‌ ఏళ్ల తరబడి సాగుతుంటాయి.

ఇదిగో ఈ కెటగిరీలోకి వస్తుంది కార్తీక దీపం సీరియల్‌. ఏళ్లతరబడి బుల్లితెరను ఏలింది. స్టార్‌ హీరో సినిమాలకు మించిన రేటింగ్‌తో.. ఒకానొక దశలో దేశంలోనే నంబర్‌ వన్‌ సీరియల్‌గా నిలిచింది కార్తీక దీపం. అయితే ఎంత మంచి సీరియల్‌ అయినా సరే.. ఏదో రోజు ముగిసిపోవాల్సిందే. అలానే ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన కార్తీక దీపం సీరియల్‌కి రేపటితో(జనవరి 23) శుభం కార్డు పడనుంది. ఇప్పటికే సీరియల్‌ బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

rumors-on-karthika-deepam-serial-season-2

కార్తీక దీపం అయిపోతుందని తెలిసిన దగ్గర నుంచి.. ఇన్నాళ్లు తమని అలరించిన వంటలక్క, డాక్టర్‌బాబు, మోనిత, సౌందర్యలు ఇక టీవీల్లో కనిపించరని చాలా మంది ప్రేక్షకులు బాధపడుతున్నారు. ఆ రేంజ్‌లో వీరు ప్రేక్షకులని అలరించారు. ఇక కొందరైతే.. ఈ సీరియల్‌ పార్ట్‌-2 రావాలని కోరుకుంటున్నారు. ఇక అభిమానుల ఆశలకు తగ్గట్టుగానే.. కార్తీక దీపం సీరియల్‌ ఫేర్‌వెల్‌ పార్టీలో వంటలక్క.. మళ్లీ వస్తాం అని హింట్‌ ఇచ్చింది. దాంతో త్వరలోనే కార్తీక దీపం సీజన్‌-2 ప్రారంభం కానుందనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి.

కార్తీక దీపం టీం మరో సీరియల్‌తో మన ముందుకు వస్తున్నారట. అందుకోసం ఇప్పటి నుంచే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ స్టార్ట్ చేశారని ప్రచారం సాగుతోంది. అచ్చొచ్చిన కార్తీక దీపం 2 టైటిల్‌తోనే ఈ సీరియల్‌ను కూడా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. అందులోనూ వంటలక్క.. డాక్టర్ బాబు ఉండనున్నారని సమాచారం. కార్తీక దీపం సీజన్‌-2 ప్రారంభం కాబోతుందనే వార్త.. ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ.. అటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. వంటలక్క మేనియా ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్‌ ఎక్కడపడితే అక్కడ కనిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఈవార్తలు నిజమైతే.. కార్తీక దీపం ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటారు. మరి కార్తీక దీపం-2 రావాలని మీరు కోరుకుంటున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • karthika deepam
  • karthika deepam serial
  • Karthika Deepam Serial Season 2
  • tollywood news
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

    చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

  • చంటి పిల్లాడిలా ఏడ్చేసిన బాబు మోహన్! ఎందుకంటే!

    చంటి పిల్లాడిలా ఏడ్చేసిన బాబు మోహన్! ఎందుకంటే!

  • మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా?

    మహేష్ వేసుకున్న షర్ట్ ధర ఎంతో తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam