ప్రముఖ తెలుగు టివి చానల్ లో ప్రసారమైన హిట్ సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ కు మహిళలే కాదూ మగవాళ్లు, పిల్లలు, వృద్ధులు సైతం ఫ్యాన్స్ అయిపోయారు. ఇందులో నటించిన డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత, చిన్న పిల్లల క్యారెక్టర్లను తమ ఇంట్లో మనుషుల్లాగా తీసుకున్నారు. ఇప్పుడు ఈ సీరియల్‌కు ఎండ్ కార్డు పడింది. అయితే ఆ సీరియల్ చివరి ఎపిసోడ్ ఇటీవల ప్రసారం కాగా, చూడటంలో లీనమైన ఓ దుకాణాదారుడు.. కస్టమర్ విసిగించడంతో అతడి […]
శోభా శెట్టి అలియాస్ మోనిత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తెలుగు బుల్లి తెర మీద మొదటి స్థానంలో నిలిచిన సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్లో డాక్టర్ బాబు, వంటలక్క ఎంతగా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నారో.. డాక్టర్ బాబు వెంటపడి.. దీపకు చుక్కలు చూపించిన మోనిత కూడా అదే రేంజ్లో పేరు సంపాదించుకుంది. ఏళ్లుగా ప్రేక్షకులను అలరించిన కార్తీక దీపం సీరియల్.. సోమవారంతో ముగిసిపోయింది. సీరియల్ అయిపోయినప్పటికి.. ప్రేక్షకులు మాత్రం.. […]
టెలివిజన్.. టీవీ అనే బుల్లిపెట్టే.. మన ఇంట్లోకి వచ్చాక.. అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. టీవీ వచ్చిన కొత్తలో.. ఒక పెట్టెలో మనుషులు కనిపించడం ఏంటి.. వారు మాట్లాడటం ఏంటని ఆశ్చర్యపోయారు. ప్రారంభంలో వచ్చిన బాక్ల్ అండ్ వైట్.. డబ్బా టీవీలు కాస్త.. రాను రాను కలర్ టీవీలుగా మారాయి. ఇప్పుడు ఎల్ఈడీ, ఎల్సీడీ అంటూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక టీవీలు వచ్చిన కొత్తల్లో న్యూస్, వ్యవసాయం, పాటలు, సామాజిక ప్రయోజిత కార్యక్రమాలు వచ్చాయి. […]
గత కొన్నేళ్లుగా సీరియల్స్.. రాజ్యం ఏలుతున్నాయి. ఎవరు ఎంత తిట్టుకున్నా.. జీడిపాకంలా సాగుతాయి అని విమర్శించినా.. సీరియల్స్ హవా.. ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ప్రతి చానెల్ రన్ అవుతుంది సీరియల్స్ వల్లనే అంటే అతిశయోక్తి కాదు. ప్రారంభంలో వారినికి ఒక ఎపిసోడ్ వచ్చేవి. ఇప్పుడు ధారావాహికలుగా ఏళ్ల తరబడి ప్రసారం అవుతున్నాయి. సీరియల్స్‌లో కూడా డబ్బింగ్, ఒరిజనల్ అనే తేడా లేదు. ఇక సీరియల్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే చాలు.. ఏళ్ల పాటు.. అలా సాగుతూనే […]
యూత్ అంతా కూడా సినిమాలు, అందులో హీరోలు స్టార్స్ అని అంటారు. కానీ అసలైన స్టార్స్ అంటే మాత్రం సీరియల్ యాక్టర్సే. ఎందుకంటే ప్రతిరోజూ టీవీలో కనిపిస్తారు. ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంటారు. రెండు నుంచి మూడు గంటల సినిమాలతో పోలిస్తే సీరియల్స్ కు చాలా డెడికేషన్ ఉండాలి. అందుకు తగ్గట్లే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మహిళలు.. సీరియల్స్ ని, అందులో యాక్టర్స్ ని పిచ్చిపిచ్చిగా అభిమానిస్తుంటారు. అలా తెలుగునాట అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నది అంటే […]
తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో సీరియల్స్ వచ్చాయి.. అందులో ‘కార్తీక దీపం’ సీరియల్ కి ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కార్తీక దీపం సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఈ సీరియల్ గత ఆరేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఇక కార్తీక దీపం సీరియల్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది డాక్టర్ బాబు (నిరుపమ్), వంటలక్క (ప్రేమి విశ్వనాథ్). తెలుగు బుల్లితెరపై నిరుపమ్ పలు సీరియల్స్ లో నటించి మెప్పించాడు. […]
స్టార్ హీరోయిన్ కంటే ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువ. ప్రతి ఇంట్లోనూ కచ్చితంగా ఆమెకు ఫ్యాన్స్ ఉంటారు. ఒకవేళ అలా కాకపోతే ఆమె పేరైనా సరే తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆమె వంటలక్క కాబట్టి. తెలుగమ్మాయి కాకపోయినా సరే ప్రేక్షకులు మన మనిషిలా ఆమెని ఓన్ చేసుకున్నారు. ఇప్పటికే అర్థమైందనుకుంటా ఆమె ఎవరో. అవును మీరు గెస్ట్ చేసింది కరెక్టే ఆమెనే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్. టీవీ సీరియల్స్ తో ఎప్పుడు బిజీగా ఉండే ఆమె.. ఇప్పుడు […]
ప్రేమి విశ్వనాథ్ అంటే టక్కున గుర్తు పట్టలేరు కానీ.. వంటలక్క అంటే చాలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఇట్టే గుర్తు పడతారు. పాపం.. మా వంటలక్కకు ఎన్ని కష్టాలు వచ్చాయో అంటూ.. ఆడవాళ్లు తెగ ఫీలవుతారు. అంతలా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది ప్రేమి. కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది ప్రేమి. అనుమానపు భర్త.. అతగాడి కోసం గోతి కాడ నక్కలా ఎదురు చూసే సవతి.. వీరిద్దరి మధ్య నలిగిపోయే దీప […]
వాళ్లిద్దరూ ‘కార్తీకదీపం’ అనే సూపర్ హిట్ సీరియల్ లో లీడ్ యాక్టర్స్. డాక్టర్ బాబు-వంటలక్క చనిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ కథని మొదలుపెట్టారు. హిమగా కీర్తిభట్, శౌర్యగా అమూల్య గౌడలు వచ్చారు. ఓ మూడు నాలుగు నెలలపాటు ఈ స్టోరీ నడిపించారు. కానీ ఓల్డ్ వెర్షన్ కార్తీకదీపం క్రేజ్ వేరే లెవల్. ఇది మాత్రం అంతలా ఆకట్టుకోలేకపోయింది. దీంతో మళ్లీ వంటలక్క-డాక్టర్ బాబులని తీసుకొచ్చారు. స్టోరీని ప్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లిపోయారు. నెక్స్ట్ జనరేషన్ కథని పక్కనపెట్టేశారు. […]
తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ వచ్చాయి.. కానీ కొన్ని సీరియల్స్ బాగా ఫేమస్ అయ్యాయి. అలాంటి సీరియల్స్ ఒకటి ‘కార్తీకదీపం’. బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్. ఈ సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క పేర్లు మారుమోగాయి. ‘కార్తీకదీపం’ సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు క్యారెక్టర్స్ చనిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి వారసుల కథ తో కొత్త కోణం మొదలు పెట్టారు. కార్తీకదీపం సీరియల్ ఎక్కువగా డాక్టర్ బాబు, వంటలక్కల చుట్టూనే కథ […]