SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Karthika Deepam Vantalakka Premi Viswanath Husband Birthday Celebration

భర్త పుట్టినరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన వంటలక్క.. ఫొటోస్ వైరల్!

  • Written By: ChanDuuu
  • Published Date - Fri - 18 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
భర్త పుట్టినరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన వంటలక్క.. ఫొటోస్ వైరల్!

స్టార్ హీరోయిన్ కంటే ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువ. ప్రతి ఇంట్లోనూ కచ్చితంగా ఆమెకు ఫ్యాన్స్ ఉంటారు. ఒకవేళ అలా కాకపోతే ఆమె పేరైనా సరే తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆమె వంటలక్క కాబట్టి. తెలుగమ్మాయి కాకపోయినా సరే ప్రేక్షకులు మన మనిషిలా ఆమెని ఓన్ చేసుకున్నారు. ఇప్పటికే అర్థమైందనుకుంటా ఆమె ఎవరో. అవును మీరు గెస్ట్ చేసింది కరెక్టే ఆమెనే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్. టీవీ సీరియల్స్ తో ఎప్పుడు బిజీగా ఉండే ఆమె.. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో విధంగా వైరల్ అయింది. ప్రస్తుతం ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో ప్రస్తుతం ఎన్ని సీరియల్స్ టెలికాస్ట్ అవుతు్నా సరే ‘కార్తీకదీపం’ క్రేజ్ మాత్రం వేరు. ఎందుకంటే ఆ సీరియల్ లో డెప్త్ అలాంటిది. మరీ ముఖ్యంగా అందులో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. మన కుటుంబాల్లోని ఆడవాళ్లలో చాలామంది వంటలక్క ఫ్యాన్స్ అనడంలో ఎలాంటి సందేహం ఉండదు! అయితే ఈ ఏడాది ఫిబ్రవరితో ‘కార్తీకదీపం’ సీరియల్ పూర్తయింది. ఆ తర్వాత దాని సీక్వెల్ కూడా ప్రసారమైంది. కానీ ఇందులో వంటలక్క లేకపోవడంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు.

birthday deepa husband

ఇక మూడు నెలలు ప్రసారమైన తర్వాత ‘కార్తీకదీపం’ చూసేవాళ్ల సంఖ్య తగ్గిపోయింది! దీంతో మళ్లీ వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత క్యారెక్టర్లని తీసుకొచ్చారు. ప్రస్తుతం వీళ్లతోనే ఎపిసోడ్స్ రన్ అవుతున్నాయి. సరే ఇదంతా పక్కనబెడితే వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్.. తన భర్త పుట్టినరోజు వేడుకల్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోల్ని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇవి కాస్త వైరల్ గా మారాయి. ఇక కేరళకు చెందిన ప్రేమి విశ్వనాథ్ భర్తపేరు వినీత్ భట్. ఆయన జ్యోతిష్యం చెబుతుంటారు. మరి వంటలక్క రియల్ పెయిర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

 

 

View this post on Instagram

 

A post shared by Premi Viswanath (@premi_vishwanath)

 

View this post on Instagram

 

A post shared by Premi Viswanath (@premi_vishwanath)

 

View this post on Instagram

 

A post shared by Premi Viswanath (@premi_vishwanath)

 

View this post on Instagram

 

A post shared by Premi Viswanath (@premi_vishwanath)

 

View this post on Instagram

 

A post shared by Premi Viswanath (@premi_vishwanath)

 

View this post on Instagram

 

A post shared by Premi Viswanath (@premi_vishwanath)

 

View this post on Instagram

 

A post shared by Premi Viswanath (@premi_vishwanath)

 

View this post on Instagram

 

A post shared by Premi Viswanath (@premi_vishwanath)

Tags :

  • birthday celebrations
  • karthika deepam serial
  • premi vishwanath
  • TV Serial
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కళంకిత సీరియల్‌తో అందర్ని ఏడిపించిన అశ్విని ఇప్పుడెలా ఉందో తెలుసా..?

కళంకిత సీరియల్‌తో అందర్ని ఏడిపించిన అశ్విని ఇప్పుడెలా ఉందో తెలుసా..?

  • కొడుకు పుట్టినరోజు వేడుకలో మంచు మనోజ్! హేట్సాఫ్

    కొడుకు పుట్టినరోజు వేడుకలో మంచు మనోజ్! హేట్సాఫ్

  • పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

    పుట్టినరోజు నాడు సితార మంచి మనసు! సాయంలో నాన్నను మించావు తల్లి!

  • Sudheer: సుడిగాలి సుధీర్ తమ్ముడు కుమర్తె బర్త్ డే వేడుకలు!

    Sudheer: సుడిగాలి సుధీర్ తమ్ముడు కుమర్తె బర్త్ డే వేడుకలు!

  • NTR Fans Arrested: Jr.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏమైందంటే?

    NTR Fans Arrested: Jr.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏమైందంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam