తెలుగు టివీ సీరియల్స్‌లో బాగా గుర్తింపు తెచ్చిన ధారావాహిక కార్తీక దీపం. 2017లో మొదలైన ఈ సీరియల్ ఇంటిల్లిపాదినీ అలరించింది. సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు మాటివి ఈ సీరియల్ ప్రసారమౌతోంది. ఇప్పటి వరకు 1569 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. డాక్టర్ బాబు నిరుపమ్, వంటలక్క, దీపగా ప్రేమి విశ్వనాథ్, మోనితగా శోభా శెట్టి నటనను ప్రతి ఒక్క మహిళ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ సీరియల్ ఎండ్ కార్డ్ పడిపోవడంతో మహిళలు […]
యూత్ అంతా కూడా సినిమాలు, అందులో హీరోలు స్టార్స్ అని అంటారు. కానీ అసలైన స్టార్స్ అంటే మాత్రం సీరియల్ యాక్టర్సే. ఎందుకంటే ప్రతిరోజూ టీవీలో కనిపిస్తారు. ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంటారు. రెండు నుంచి మూడు గంటల సినిమాలతో పోలిస్తే సీరియల్స్ కు చాలా డెడికేషన్ ఉండాలి. అందుకు తగ్గట్లే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది మహిళలు.. సీరియల్స్ ని, అందులో యాక్టర్స్ ని పిచ్చిపిచ్చిగా అభిమానిస్తుంటారు. అలా తెలుగునాట అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నది అంటే […]
సినిమాలు సీజన్ లాంటివి. వస్తాయి, పోతాయి. కానీ సీరియల్స్ అలా కాదు, చెట్లు. వస్తే ఏళ్ల తరబడి పాతుకుపోతాయి. ఏళ్ల తరబడి ఒకే సీరియల్ తో.. ఒకే ఆర్టిస్ట్ లతో.. అలరించడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా గట్స్ ఉండాలి. అలా ఏళ్ల తరబడి ఒక పాత్రలో ఒదిగిపోతూ.. ఇంట్లో కుటుంబ సభ్యుల్లా కలిసిపోతారు సీరియల్ ఆర్టిస్టులు. అంతలా వారితో అనుబంధం ఏర్పడుతుంది ప్రేక్షకులకి. మరి తమ టాలెంట్ తో ప్రేక్షకులని కట్టి పడేస్తున్న […]
స్టార్ హీరోయిన్ కంటే ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువ. ప్రతి ఇంట్లోనూ కచ్చితంగా ఆమెకు ఫ్యాన్స్ ఉంటారు. ఒకవేళ అలా కాకపోతే ఆమె పేరైనా సరే తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఆమె వంటలక్క కాబట్టి. తెలుగమ్మాయి కాకపోయినా సరే ప్రేక్షకులు మన మనిషిలా ఆమెని ఓన్ చేసుకున్నారు. ఇప్పటికే అర్థమైందనుకుంటా ఆమె ఎవరో. అవును మీరు గెస్ట్ చేసింది కరెక్టే ఆమెనే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్. టీవీ సీరియల్స్ తో ఎప్పుడు బిజీగా ఉండే ఆమె.. ఇప్పుడు […]
మహిళల మీద సినిమాల ప్రభావం కంటే సీరియల్స్ ప్రభావం బాగా ఉందనడానికి తెలుగు బుల్లితెరను ఏలుతున్న సీరియల్సే నిదర్శనం. పాతతరం మొగలిరేకులు, చక్రవాకం వంటి సీరియల్స్ చూసుకుంటే అప్పట్లో ఒక చరిత్రని సృష్టించాయి. మగవారు సైతం ఈ సీరియల్స్ కి అడిక్ట్ అయ్యేవారు. అప్పటికి, ఇప్పటికి ఏం మారింది సార్.. అప్పుడూ, ఇప్పుడూ సీరియల్స్ మీద ఉన్న క్రేజు, మోజు తగ్గలేదు. ఎప్పటిలానే ఇప్పుడు కూడా కొన్ని సీరియల్స్ తమ సత్తా చాటుతున్నాయి. వాటిలో కార్తీకదీపం ఒకటి. […]
ఆర నీకుమా ఈ దీపం.. కార్తీక దీపం.. ఈ పాట దాదాపుగా అందరి తెలుగు వాళ్ల ఇళ్లలో వినిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే తెలుగు వాళ్లకు ఎంతో ఇష్టమైన సీరియల్స్ లిస్ట్ లో కార్తీకదీపం టాప్ ప్లేస్‌లో ఉంటుంది. అందుకే ప్రారంభమై ఐదేళ్లు దాటిపోయినా కూడా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఈ సీరియల్‌కి ఎంత క్రేజ్ ఉంది అంటే.. సినిమా హీరో- హీరోయిన్ల మాదిరిగా ఈ సీరియల్ ఆర్టిస్టులకు ఫ్యాన్ పేజెస్, అభిమాన సంఘాలు ఉన్నాయి. డాక్టర్ బాబు, […]
తెలుగు రాష్ట్రాల్లో వంటలక్క అలియాస్ దీప అంటే తెలియని వారు ఉండరు. కార్తీక దీపం సీరియల్ తో పాపులర్ అయిన ప్రేమీ విశ్వనాథ్ కి ఇక్కడ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సీరియల్ చూసే మహిళల్లోనే కాదు, సీరియల్ వాసన చూస్తే పారిపోయే యూత్ సైతం వంటలక్క అంటే పిచ్చెక్కిపోతారు. అంత క్రేజ్ ఉంది వంటలక్క అలియాస్ దీపకి. కేరళ వాసి అయినప్పటికీ తెలుగులో ఈమె నటనతో అందరినీ ఆకట్టుకుంది. తెలుగులోనే కాకుండా మలయాళంలోనూ పలు సీరియల్స్ […]
ఫిల్మ్ డెస్క్- కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆడవాళ్ల నుంచి మగవాళ్ల వరకు, చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా కార్తీక దీపం సీరియల్ అభిమానులే అంటే ఏ మాత్రం అతియోశక్తి కాదు. అందుకే కార్తీక దీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కార్తీకదీపం అంటే బుల్లితెర బాహుబలి అన్న పేరు కూడా ఉంది. ఎప్పుడెప్పుడు కార్తీకదీపం సీరియల్ […]