SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Relation Between Srikanth And Anitha

హీరో శ్రీకాంత్ కి.. ఈ స్టార్ యాంకర్ కి మధ్య ఉన్న రిలేషన్ మీకు తెలుసా?

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 19 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హీరో శ్రీకాంత్ కి.. ఈ స్టార్ యాంకర్ కి మధ్య ఉన్న రిలేషన్ మీకు తెలుసా?

అనితా చౌదరి అంటే టక్కున గుర్తొచ్చేది ‘సూరీడు బేగి రారా. అవతల బస్ కి ఏలైపోతుంది’ అనే డైలాగ్. ఛత్రపతి సినిమాలో సూరీడు అనే కుర్రాడి తల్లిగా నటించారు. నటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనితా.. కెరీర్ తొలినాళ్లలో యాంకర్ గా పని చేశారు. 90 దశకంలో ప్రముఖ తెలుగు ఛానల్స్ అన్నిటిలోనూ యాంకర్ గా చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ యాంకర్ గా ఉన్న సమయంలో సీరియల్స్ లో కూడా అవకాశం దక్కించుకుని నటనతో బుల్లితెర ప్రేక్షకులకి మరింత చేరువయ్యారు. కస్తూరి, ఋతురాగాలు, నాన్న వంటి సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న అనితా.. ఆనతి కాలంలోనే సినిమా ఆఫర్లను అందుకున్నారు.

1997లో శ్రీకాంత్ హీరోగా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన తాళి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ షూటింగ్ రాజమండ్రిలో ఆరు నెలలు ఉంటుందని చెప్పడంతో.. యాంకర్ వృత్తికి దూరమవ్వాల్సి వస్తుందని అవకాశం వదులుకున్నారు. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా తెరకెక్కిన రాజా సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. ఈ సినిమాలో యాంకర్ రోల్ లో నటించారు. మురారి, సంతోషం, నువ్వే నువ్వే, మన్మధుడు, ఛత్రపతి, ఉయ్యాల జంపాల ఇలా అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య లాక్ డౌన్ సమయంలో ఆక్వా అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఇక ఈమె వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.. ఈమె భర్త పేరు కృష్ణ చైతన్య (చైతూ).

Srikanth and anchor anitha chowdary

చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు తీసుకున్న అనితా.. తన వాళ్ళ కోసం పెళ్లి చేసుకోకూడదని అనుకున్నారు. కానీ కృష్ణ చైతన్యను చూశాక మనసు మార్చుకున్నారు. అయితే ఈ కృష్ణ చైతన్య ఎవరో కాదు, హీరో శ్రీకాంత్ కజిన్. శ్రీకాంత్ బంధువయిన కృష్ణ చైతన్యను 2005 జూన్ 18న ప్రేమ వివాహం చేసుకున్నారు అనితా. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం సొంతంగా యూట్యూబ్ లో ఛానల్ మెయింటెయిన్ చేస్తున్నారు. మంచి సందేశాన్ని ఇచ్చే వీడియోలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. ఈ వయసులో కూడా ఆమె ఫిట్ గా ఉండేందుకు జిమ్ చేస్తూ చెమటోడుస్తుంటారు. వీటికి సంబంధించిన వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ యువతని మోటివేట్ చేస్తుంటారు. విచిత్రం ఏంటంటే.. హీరో శ్రీకాంత్ నటించిన తాళి సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సిన అనితా.. శ్రీకాంత్ కజిన్ ని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి ఎంట్రీ ఇచ్చారు. 

 

View this post on Instagram

 

A post shared by Anitha Chowdhary (@anithachowdhary08)

 

View this post on Instagram

 

A post shared by Anitha Chowdhary (@anithachowdhary08)

 

View this post on Instagram

 

A post shared by Anitha Chowdhary (@anithachowdhary08)

Tags :

  • Actor Srikanth
  • anitha chowdary
  • Movie News
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam