తమిళంలో తెరకెక్కిన ఎన్నో చిత్రాలు తెలుగులో అనువాదమై మంచి విజయాలను సాధించాయి. కొన్ని మాత్రం హిట్టే కాదు ఏకంగా డబుల్ బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అలా డబుల్ బ్లాక్ బస్టర్గా నిలిచిన కోలీవుడ్ మూవీస్లో ఒకటిగా ‘బిచ్చగాడు’ను చెప్పొచ్చు. ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సినీ సెలబ్రిటీలకు సంబంధించిన పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వారు దిగిన చిన్నప్పటి ఫొటోలు అయితే నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ ఫొటో వైరల్ అవుతోంది.
అనితా చౌదరి అంటే టక్కున గుర్తొచ్చేది ‘సూరీడు బేగి రారా. అవతల బస్ కి ఏలైపోతుంది’ అనే డైలాగ్. ఛత్రపతి సినిమాలో సూరీడు అనే కుర్రాడి తల్లిగా నటించారు. నటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనితా.. కెరీర్ తొలినాళ్లలో యాంకర్ గా పని చేశారు. 90 దశకంలో ప్రముఖ తెలుగు ఛానల్స్ అన్నిటిలోనూ యాంకర్ గా చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ యాంకర్ గా ఉన్న సమయంలో సీరియల్స్ […]
తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు మొదట విలన్ పాత్రలో నటించి తర్వాత హీరోలుగా మారారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ ఒకరు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘పీపుల్స్ ఎన్‌కౌంటర్’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. విలన్ గా మెప్పించాడు. ‘వన్ బై టు’ మూవీతో హీరోగా మారారు. తర్వాత వచ్చిన తాజ్ మహల్ చిత్రం మంచి విజయం అందుకోవడంతో శ్రీకాంత్ కి వరుస అవకాశాలు […]
Actor Sriram: తెలుగు ప్రేక్షకులకు నటుడు శ్రీరామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి శ్రీకాంత్ గా ఎంటర్ అయినప్పటికీ, తెలుగులో శ్రీరామ్ గానే పాపులర్ అయ్యాడు. మొదట హీరోగా సినిమాలు చేసిన శ్రీరామ్.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. తెలుగులో ఒకరికి ఒకరు, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, స్నేహితుడు లాంటి చిత్రాలు శ్రీరామ్ కి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక కొన్నేళ్లుగా హీరోగా మాత్రమే కాకుండా క్యారెక్టర్ […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. మాఫియా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే.. పునీత్ రాజ్ కుమార్ ఈ సినిమాలో యాక్షన్ ఘట్టాలు ఇరగదీసాడు. ప్రతినాయకుడిగా శ్రీకాంత్ కూడా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో పునీత్ కి శివరాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పాడు. ఈ సినిమా మార్చ్ 17న థియేట్రికల్ రిలీజ్ […]
చిత్ర పరిశ్రమలో ఇరవైయేళ్లకు పైగా అనుభవం కలిగిన నటులు ఎంతోమంది ఉంటారు. ఇప్పటికి కొందరు హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు. మరికొందరు సైడ్ రోల్స్ చేస్తూ అలరిస్తున్నారు. ఆ జాబితాకు చెందిన వారిలో ఒకరు హీరో శ్రీరామ్.. తెలుగువారు శ్రీకాంత్ అని పిలుచుకుంటారు. 2002లో రోజాపూలు అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన శ్రీరామ్.. హీరోగా తెలుగులో కూడా కొన్ని హిట్స్ అందుకున్నాడు. కానీ హీరోగా తెలుగు కంటే తమిళంలో సూపర్ క్రేజ్ దక్కించుకున్నాడు. ఈ మధ్యకాలంలో అవకాశాలు నెమ్మదించడంతో […]
ప్రపంచంలోని సాంకేతికతను తెలుగు సినిమా వారి ముందుకు తీసుకొచ్చే మహత్తర కార్యక్రమానికి ‘ఫోటో టెక్’ సంస్థ శ్రీకారం చుట్టింది. ఫోటో టెక్ సంస్థ భారీ స్థాయిలో ‘హైదరాబాద్ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఫిల్మ్ అండ్ బ్రాడ్ కాస్ట్ ఎక్స్ పో’ను నిర్వహించబోతోంది. దీనికి సంబంధించిన గ్రాండ్ పోస్టర్ లాంచ్ వేడుక హైదరాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా.. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, హీరో […]
తెలుగు చిత్ర పరిశ్రమలో అఖండ చిత్రంలో మరో కొత్తశకం మొదలైన వాతావరణం కనిపిస్తుంది. మొన్నటివరకు ఎన్ని థియేటర్లలో ఎన్ని సినిమాలు రిలీజైనా రాని సందడి.. ఒక్కసారిగా అఖండ చిత్రంతో ఓ రేంజిలో షురూ అయింది. దాదాపు రెండు లాక్ డౌన్స్ అనంతరం విడుదలైన ఫస్ట్ బిగ్గెస్ట్ రిలీజ్ అఖండ. ప్రస్తుతం అఖండమైన విజయోత్సాహంతో ఈ చిత్రం దూసుకెళ్తుంది. మాస్ కాంబో నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను హ్యాట్రిక్ సినిమాగా అఖండ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం […]
తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం నందమూరి నటసింహం బాలయ్య నటించిన అఖండ ప్రభంజనం కంటిన్యూ అవుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఊరమాస్ చిత్రంతో బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడింది. ఈ మధ్యకాలంలో బాలయ్య – బోయపాటిలకు సరైన హిట్స్ లేక అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ఈ చిత్రంతో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్ వరదరాజులుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఇదివరకు డైరెక్టర్ బోయపాటి – బాలయ్య కాంబోలో వచ్చిన […]