సినీ పరిశ్రమలో నటీనటుల కెరీర్ అంతా అవకాశాలపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే.. అవకాశాలు వస్తున్నాయి కాబట్టి, ఇండస్ట్రీలో నటీనటులు కంటిన్యూ అవుతున్నారని అర్థమవుతుంది. కానీ, ఇండస్ట్రీ అనేది ఓ మాయ ప్రపంచం లాంటిదే. ఎప్పుడు ఎవరు అవకాశాలతో బిజీగా ఉంటారో.. ఎవరు వర్క్ లేకుండా ఉండిపోతారో తెలియదు. కొన్నిసార్లు నటులుగా సూపర్ క్రేజ్ ఉండి కూడా అవకాశాలు లేక మిగిలిపోతుంటారు. ఇంకొందరు ఊహించని విధంగా బిజీ అయిపోతారు. అయితే.. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేవు.. మాకు ఎవరైనా […]
అనితా చౌదరి అంటే టక్కున గుర్తొచ్చేది ‘సూరీడు బేగి రారా. అవతల బస్ కి ఏలైపోతుంది’ అనే డైలాగ్. ఛత్రపతి సినిమాలో సూరీడు అనే కుర్రాడి తల్లిగా నటించారు. నటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అనితా.. కెరీర్ తొలినాళ్లలో యాంకర్ గా పని చేశారు. 90 దశకంలో ప్రముఖ తెలుగు ఛానల్స్ అన్నిటిలోనూ యాంకర్ గా చేశారు. ఎన్నో కార్యక్రమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ యాంకర్ గా ఉన్న సమయంలో సీరియల్స్ […]
అనితా చౌదరి.. ఇలా అనే కంటే ‘కస్తూరి’ అంటే ఇంకా బాగా గుర్తుపడతారు బుల్లితెర తెలుగు ప్రేక్షకులు. యాంకర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించి ఆ తర్వాత సీరియల్ ఆర్టిస్ట్ గా, సినిమాల్లోనూ నటించి మెప్పించారు. యాంకర్లు కావాలని వచ్చిన ప్రకటనకు.. అనితాకు చెప్పకుండా ఫ్రెండ్స్ ఆమె ఫొటో పెట్టగా ఈటీవీ నుంచి యాంకర్‌గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందాన్ని ఇంటర్వ్యూ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఆ తర్వాత యాంకర్ గా ఎన్నో మంచి అవకాశాలు దక్కాయి. […]
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఛత్రపతి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రభాస్ రేంజ్ ఏమిటో ప్రేక్షకులకి అర్ధం అయ్యేలా చేసింది. ఈ సినిమా తరువాత డార్లింగ్ కి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వచ్చేసింది. అయితే.., ఇందులో ఒక్క ప్రభాస్ క్యారెక్టర్ మాత్రమే కాదు.., మిగతా అన్నీ పాత్రలు బాగుంటాయి. ముఖ్యంగా.. కాట్ రాజ్ చేతిలో దెబ్బలు తిని.., పడిపోయే సూరీడు క్యారెక్టర్ కూడా ఛత్రపతి సినిమాకి పెద్ద ఎస్సెట్. […]