యావత్ చిత్ర పరిశ్రమ గత నాలుగేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం RRR. కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తూ ఎట్టకేలకు నేడు విడులైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే కొందరు బాలీవుడ్ విమర్శకులు మాత్రం RRR సినిమాను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: RRR మూవీపై వివాదాస్పద క్రిటిక్ సంచలన కామెంట్స్!
తాజాగా బాలీవుడ్ క్రిటిక్ అయిన కమల్ ఆర్. ఖాన్ ఈ మూవీపై సంచలన కామెంట్స్ చేస్తూ ట్విట్టర్ లో నెగిటివ్ కామెంట్స్ చేశారు. తలా తోకాలేని సినిమా అని ఈ చిత్రాన్ని తీసిన రాజమౌళికి జైలు శిక్ష విధించాలని కూడా అన్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదొక చెత్త సినిమా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడీ క్రిటిక్. RRR మూవీపై ఇలా ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తున్న వారిపై టాలీవుడ్ నిర్మాత పీవీపీ ఓ చెడుగుడు ఆడుకున్నారు.
ఇది కూడా చదవండి: RRR సినిమాపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం
కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి.. జాతి గర్వించే కథలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి. మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మనవాడని ఆనంద పడాలి. నాకు ఈ సినిమా హీరోలతో, దర్శక నిర్మాతలతో ఇప్పుడు, మున్ముందున వ్యాపారం లేదు. కాస్త తెలుగోడిగా, గర్వపడిండిరా కొడకల్లారా.. జీవితంలో ఒక షాట్ తియ్యలేదు, ఒక్క రోజు షూటింగ్లో నిలబడింది లేదు. కానీ అందరికి సినిమాలు తీయ్యడంలో క్లాసులు పీకుతారు.సినీప్రపంచంలో భయపడుతూ బ్రతికేవాళ్లందరు, మీ కష్టాన్ని అపహాస్యం చేసేవాళ్ళ మీద తిరగపడండి అంటూ పీవీపీ ట్విట్టర్ ఫైర్ అయ్యారు పీవీపీ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి..
జాతి గర్వించే కధలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి..మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మనవాడని ఆనంద పడాలి 🙏— PVP (@PrasadVPotluri) March 25, 2022
నాకు ఈ సినిమా హీరోలతో, దర్శక నిర్మాతలతో ఇప్పుడు, మున్ముందున వ్యాపారం లేదు..
కాస్త తెలుగోడిగా, గర్వపడిండిరా కొడకల్లారా..
Respect freedom of speech, but there is a fine line of agenda and objective views !— PVP (@PrasadVPotluri) March 25, 2022