‘రోడ్లన్నాక గుంతలు పడడం సహజం. గుంతలు ఉన్నప్పుడు చూసుకుని వెళ్ళాలి. నెమ్మదిగా వెళ్ళాలి. ఒక్కోసారి చూసుకోకుండా వేగంగా ప్రయాణిస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోయే అవకాశం కూడా ఉంది’. ఇలాంటి మాటలు ఎవరైనా చెబుతారు. కానీ గుంత కనిపిస్తే పూడ్చే సాహసం ఎవరూ చేయరు. కానీ ఒకరున్నారు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ ఒక సీన్‌లో.. రోడ్డు మీద గుంత ఉంటే ఒక కర్ర తీసుకుని అప్పటికప్పుడు ఒక ఎర్రని గుడ్డ […]
యావత్ చిత్ర పరిశ్రమ గత నాలుగేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం RRR. కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తూ ఎట్టకేలకు నేడు విడులైంది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే కొందరు బాలీవుడ్ విమర్శకులు మాత్రం RRR సినిమాను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇది కూడా చదవండి: RRR మూవీపై వివాదాస్పద క్రిటిక్ సంచలన కామెంట్స్! తాజాగా బాలీవుడ్ క్రిటిక్ అయిన కమల్ ఆర్. ఖాన్ […]