పవన్ కల్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయం రెండింటిని మేనేజ్ చేస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే జనసేన పార్టీ అధినేతగా పార్టీ పనులపై దృష్టి సారిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత భీమ్లానాయక్ గా థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన పవన్.. ఇప్పుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇలాంటి చారిత్రాత్మక చిత్రంలో నటించడం పవన్ కెరీర్‌లో ఇదే తొలిసారి.
Enigmatic and endearing @PawanKalyan garu rehearsing for a high voltage, full-throttle action sequence for #HariHaraVeeraMallu with Todor Lazarov @Juji79.
A film by @dirkrish@HHVMfilm Shoot resuming from 8th April 🎥 pic.twitter.com/iE0FjyMuYT
— SumanTV (@SumanTvOfficial) April 7, 2022
ప్రస్తుతం ఆ సినిమా ఫైట్స్ ప్రాక్టీస్ లో పవన్ బిజీగా ఉన్నారు. తెలుగులో రాధేశ్యామ్, అంతరిక్షం సినిమాలకు స్టంట్ డైరెక్టర్ గా చేసిన తొదోర్ లాజరోవ్ హరిహర వీరమల్లు స్టంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఫైట్ ప్రాక్టీస్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ పిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#HariHaraVeeraMallu 💥💥💥 pic.twitter.com/V0vGPVii9l
— SumanTV (@SumanTvOfficial) April 7, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.