పవన్ కల్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయం, ఇటు సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రానే వచ్చింది. రెండ్రోజుల క్రితం పవన్ ప్రాక్టీస్ స్టిల్స్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి ప్రీ షూట్ విజువల్స్ అంటూ ఓ వీడియో విడుదల చేశారు. అందలో పవన్ పోరాట దృశ్యాలను ప్రాక్టీస్ చేస్తున్న విజువల్స్ ఉన్నాయి. ఆయుధాన్ని వేగంగా తిప్పడం, […]
పవన్ కల్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయం రెండింటిని మేనేజ్ చేస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే జనసేన పార్టీ అధినేతగా పార్టీ పనులపై దృష్టి సారిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత భీమ్లానాయక్ గా థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన పవన్.. ఇప్పుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇలాంటి చారిత్రాత్మక చిత్రంలో నటించడం పవన్ కెరీర్‌లో ఇదే తొలిసారి. Enigmatic and endearing @PawanKalyan garu […]
ఫిల్మ్ డెస్క్- హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా. ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందనుంది. హరిహర వీరమల్లు తాజా షెడ్యూల్ వచ్చే ఏడాది 2022 జనవరి నుంచి మొదలవుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా అందాల భామ నిధి అగర్వాల్ ప్రధాన నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారు. అయితే ప్రస్తుతం ఆమె మనీలాండరింగ్ఒ కేసులో ఇరుక్కుంది. […]
ఫిల్మ్ డెస్క్- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరో తాజాగా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్ మరియు పాట ఎంతలా సంచలనం సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ పాట కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తరువాత నటించబోయే సినిమా హరిహర వీరమల్లు. భీమ్లా నాయక్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ మిగతా భాగం సెట్స్ […]