పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుసగా సినిమాలతో పాటు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఏపీ పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటున్నాడు. గతేడాది భీమ్లా నాయక్ తో ఫ్యాన్స్ ని అలరించిన పవన్.. ఈసారి హరిహర వీరమల్లు, వినోదయ సితం రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలను లైనప్ చేశాడు. చేతినిండా సినిమాలు లైనప్ చేసి.. షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. కానీ.. ముందుగా ఏ సినిమా వస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇక అటు రాజకీయాల్లోనూ తనదైన దూకుడుతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఇటు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రంలో చేస్తున్నారు. పవన్ పొలిటికల్ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. […]
హరిహర వీరమల్లు.. పవన్ కల్యాణ్– క్రిష్ జాగర్లమూడి కాంబోలో రాబోతున్న పిరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. ఇలాంటి ఒక పాత్రలో పవన్ ఇప్పటివరకు నటించకపోవడంతో ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరిగింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. పైగా పవన్ కల్యాణ్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కూడా కావడంతో ఫ్యాన్స్ లో అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. క్రిష్ రచించి.. తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే వేసవికి విడుదల అవుతుందని […]
హరిహర వీరమల్లు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినిమా ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. కెరీర్లో మొదటిసారి పవన్ కల్యాణ్ ఒక సోషియో ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాలో నటించబోతున్నాడు. అది కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాని తెరకెక్కిస్తుడటంతో.. హరిహర వీరమల్లుపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్, యాక్షన్ స్టిల్స్, పవర్ గ్లాన్స్ అన్నింటికి సూపర్ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. బాలకృష్ణ కెరీర్ లో 100వ సినిమాగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తెరకెక్కింది. 2017లో విడుదలైన ఈ సినిమాను డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించగా.. వై రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా సంయుక్తంగా నిర్మించారు. అయితే.. శాతవాహన సామ్రాజ్యానికి చెందిన కథతో రూపొందిన ఈ సినిమాలో బాలకృష్ణ శాతకర్ణిగా నటించాడు. దీంతో ఈ సినిమాకు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం రెండూ కూడా వినోద పన్ను […]
అనసూయ భరద్వాజ్.. అటు బుల్లితెర ఇటు వెండితెర రెండింట తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. యాంకర్ గా పాపులర్ అయిన ఈ భామ తర్వాత నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుంకుంది. రంగస్థలంలో రంగమ్మత్తగా అమాయకంగా నటించిన అనసూయ.. పుష్పలో ఫుల్ నెగటివ్ క్యారెక్టర్ చేసింది. పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం పుష్ప-2 సినిమా సహా.. కృష్ణ వంశీ రంగమార్తాండ, మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి వరుస […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఇటీవల భీమ్లా నాయక్ తో సూపర్ హిట్ కొట్టిన పవన్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ తో హరిహర వీరమల్లు సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. పవన్ కెరీర్ లోనే తొలిసారి వస్తున్న ఈ సోషియోఫాంటసీ చిత్రాన్ని క్రిష్ శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఆ తర్వాత హరీశ్ శంకర్ సినిమా చేస్తాడా? లేక సముద్ర […]
పవన్ కల్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయం, ఇటు సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రానే వచ్చింది. రెండ్రోజుల క్రితం పవన్ ప్రాక్టీస్ స్టిల్స్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి ప్రీ షూట్ విజువల్స్ అంటూ ఓ వీడియో విడుదల చేశారు. అందలో పవన్ పోరాట దృశ్యాలను ప్రాక్టీస్ చేస్తున్న విజువల్స్ ఉన్నాయి. ఆయుధాన్ని వేగంగా తిప్పడం, […]
పవన్ కల్యాణ్ అటు సినిమాలు ఇటు రాజకీయం రెండింటిని మేనేజ్ చేస్తున్నారు. సినిమాల్లో బిజీగా ఉంటూనే జనసేన పార్టీ అధినేతగా పార్టీ పనులపై దృష్టి సారిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత భీమ్లానాయక్ గా థియేటర్లలో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించిన పవన్.. ఇప్పుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇలాంటి చారిత్రాత్మక చిత్రంలో నటించడం పవన్ కెరీర్లో ఇదే తొలిసారి. Enigmatic and endearing @PawanKalyan garu […]
పవర్ స్థార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నా 2022 తరువాత పరిస్థితి ఏంటి అన్నది ఎవ్వరికీ తెలియదు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తరువాత పవన్ మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. మరి.. పవన్ తరువాత ఆయన లెగసీ ని ఎవరు కంటిన్యూ చేస్తారు అన్న ప్రశ్న అభిమానులను ఇన్నాళ్లు […]