SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Pawan Kalyan Fans Praises Balayya Unstoppable Pawan Episode

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి నచ్చేసిన బాలకృష్ణ! మొత్తం లెక్క మారిపోయింది!

  • Written By: ChanDuuu
  • Updated On - Sat - 4 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి నచ్చేసిన బాలకృష్ణ! మొత్తం లెక్క మారిపోయింది!

టాలీవుడ్ లో హీరోలు చాలామంది. చిన్న హీరోల సంగతి అలా వదిలేస్తే పెద్దహీరోల మధ్య ఎప్పుడూ పోటీ ఉండనే ఉంటుంది. మరీ ముఖ్యంగా మెగా, నందమూరి ఫ్యాన్స్ కి అస్సలు పడదు. సినిమాల రిలీజ్ టైంలో వాళ్లు చేసే హడావుడి చూస్తే మీకే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక హీరోల మధ్య రిలేషన్ ఎలా ఏంటనేది బయట వాళ్లకు తెలియడం దాదాపు అసాధ్యం. అలాంటిది బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గెస్ట్ అనే న్యూస్ తొలిసారి వచ్చినప్పుడు ఫ్యాన్స్ షాకయ్యారు. అదే టైంలో తెగ ఆనందపడిపోయారు. ఎందుకంటే సినిమాలు, పాలిటిక్స్ కే పవన్ కి టైం సరిపోవట్లేదు. అలాంటిది అన్ స్టాపబుల్ షోకి గెస్ట్ అనేసరికి చాలా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ విషయంలో తాజాగా రిలీజైన పార్ట్-1 సక్సెస్ అయింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తన సినిమాల్లో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తాడు. రాజకీయాల్లోనూ ఈ మధ్య యాక్టివ్ గా మారుతున్నాడు. ఇదంతా పక్కనబెడితే పవన్ లోనూ ఓ బిడియస్తుడు ఉన్నాడు. పక్కన వాళ్లతో మాట్లాడాలంటే చాలా సిగ్గు. అందుకే పవన్ వ్యక్తిగత విషయాలు చాలా తెలిసినప్పటికీ ఇంకా తెలియనివి చాలానే ఉన్నాయి. సో అవన్నీ కూడా అన్ స్టాపబుల్ షోలో బయటకొస్తాయని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే చాలా విషయాల్లో క్లారిటీ రావడంతోపాటు బోనస్ అన్నట్లు మరో విషయం కూడా ఫ్యాన్స్ కి తెగ కిక్ ఇచ్చింది. అదే బాలయ్య.. పవన్ కల్యాణ్ ని పొగడ్తల వర్షంతో ముంచేయడం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్.

pawan-kalyan-fans-praises-balayya-unstoppable-pawan-episode

సాధారణంగా స్టార్ హీరోలు.. తోటి హీరోలని మెచ్చుకోవడం తక్కువనే చెప్పాలి. ఇక బాలయ్య లాంటి హీరో.. పవన్ లాంటి హీరోని పొగుడుతారని ఎవరూ కనీసం కలలో కూడా ఊహించి ఉండరు. ‘అన్ స్టాపబుల్’ తాజా ఎపిసోడ్ లో బాలయ్య అదే చేసి చూపించారు. హోస్ట్ అంటే హోస్ట్ గా మాత్రమే ఉండి.. పవన్ ని చాలా సందర్భాల్లో మెచ్చుకున్నారు. పవన్ మేనరిజమ్ కోసం బాలకృష పట్టుబట్టడం వ్యూయర్స్ ని ఆశ్చర్యపరిచింది. అలానే పవన్ పై విమర్శలకు ప్రధాన అస్త్రమైన మూడు పెళ్లిళ్లు టాపిక్ గురించి పవర్ స్టార్ నోటి నుంచి నిజాలు రాబట్టడంలో బాలయ్య పూర్తిగా సక్సెస్ అయ్యారు. ‘ఇంకోసారి ఆయన గురించి, పెళ్లిళ్లు గురించి మాట్లాడితే మీరు ఊరకుక్కలతో సమానం’ అని బాలయ్య చెప్పడం.. పవర్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీనెస్ కు కారణమైంది.

‘అన్ స్టాపబుల్’ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ గంటకు పైనే ఉంది. ఇందులో బాలయ్య ఎక్కడా కూడా తను ఓ బడా హీరోని అనేలా కాకుండా ఓ సాధారణ హోస్టులా కనిపించారు. పవన్ కల్యాణ్ ని చాలాసార్లు నవ్విస్తూనే, చాలా ఒడుపుగా ఆయన దగ్గర నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఇలా బాలయ్య-పవన్ మధ్య బాండింగ్ చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ బిర్యానీ తిన్నంత ఆనందపడిపోతున్నారు. ఏకంగా ‘జై బాలయ్య’ అని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా పెడుతున్నారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. తొలి ఎపిసోడ్ తోనే పవన్ ఫ్యాన్స్ మనసు గెలుచుకున్న బాలయ్య.. ఫిబ్రవరి 10న టెలికాస్ట్ అయ్యే రెండో పార్ట్ తో పవన్ ఫ్యాన్స్ ని తన అభిమానులుగా మార్చేసుకున్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరోవైపు జనరల్ ఆడియెన్స్.. ఇలా పవన్-బాలయ్య ఫ్యాన్స్ దోస్తీ చూసి ముచ్చటపడిపోతున్నారు. మరి పైన చెప్పిన విషయం గురించి మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.

Tags :

  • Aha 2.0
  • Cinema News
  • mega fans
  • Nandamuri Balakrishna
  • Pawan Kalyan
  • Unstoppable 2
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

Thammudu Movie Heroine: తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా?

  • అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

    అకిరా నందన్ సినీ ఎంట్రీపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

  • BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

    BRO Movie OTT: ఓటీటీలోకి ‘బ్రో’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

  • బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

    బాలకృష్ణతో కెవ్వు కేక పెట్టించే సీన్.. ఏకంగా సింహంతోనే..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam