సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు మామూలే. హీరో హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలకే కాదు.. వారి అభిమానులకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి సంబంధించి ఇప్పుడు అలాంటి ఒక సెంటిమెంట్ గురించి ప్రేక్షకుల్లో పెద్ద చర్చే నడుస్తోంది.
టాలీవుడ్ లో హీరోలు చాలామంది. చిన్న హీరోల సంగతి అలా వదిలేస్తే పెద్దహీరోల మధ్య ఎప్పుడూ పోటీ ఉండనే ఉంటుంది. మరీ ముఖ్యంగా మెగా, నందమూరి ఫ్యాన్స్ కి అస్సలు పడదు. సినిమాల రిలీజ్ టైంలో వాళ్లు చేసే హడావుడి చూస్తే మీకే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక హీరోల మధ్య రిలేషన్ ఎలా ఏంటనేది బయట వాళ్లకు తెలియడం దాదాపు అసాధ్యం. అలాంటిది బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి పవర్ […]
మెగా ఫ్యామిలీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ స్వయం కృషితో పైకి వచ్చిన మెగాస్టార్ జీవితం.. ఎంతో మందికి ఆదర్శం. ఆయన కోట్ల మంది అభిమానులను గుండెల్లో జీవితఖైదీగా ఉన్నారు. సినిమాలే కాకుండా సామాజి సేవ సేవకార్యక్రమాల్లోనూ చిరంజీవి ముందుంటారు. మెగాస్టార్ అన్నా, ఆయన ఫ్యామిలీ అన్న పడిచచ్చే అభిమానులకు లెక్కే లేదు. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే.. సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. […]
మెగాస్టార్ చిరంజీవి– గరికపాటి నరసింహారావు వివాదం చినికి చినికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. అలయ్ బలయ్ కార్యక్రమంలో “చిరంజీవి గారు ఆ ఫొటో సెషన్ ఆపేసి వచ్చి కూర్చుంటేనే నేను మాట్లాడతాను. లేదంటే సెలవు ఇప్పించండి వెళ్లిపోతాను” అంటూ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గరికపాటి నరసింహారావు ప్రవర్తించిన తీరుపై ప్రముఖుల నుంచి మెగా అభిమానుల వరకు అంతా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గరికపాటి నరసింహారావు- మెగాస్టార్ చిరంజీవికి బేషరతుగా […]
ప్రముఖ ప్రవనచనకర్త.. గరికపాటి నరసింహారావు.. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. చిరంజీవిలాంటి స్టార్ హీరోను ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబుతో సహా.. పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గరికపాటి ఇలా మాట్లాడటం తగదని విమర్శిస్తున్నారు. ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా బీజేపీ నేత బండారు దత్తాత్రేయ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో […]
గరికపాటి నరసింహారావు.. రెండు తెలుగురాష్ట్రాల్లో ఈయన పేరు తెలియని వారు ఉండరేమో. సరస్వతీ పుత్రుడిగా, ఒక గొప్ప అవధానిగా ఈయనకు చాలా మంచి పేరుంది. ఆయనకు, ఆయన చెప్పే ప్రవచనాలకు అభిమానులు కూడా ఉన్నారు. ఆయన చెప్పే మాటల్లో సహనం, శాంతం, ఔన్నత్యం, బుద్ధి, ఆలోచన అనే మాటలు బాగా వినిపిస్తూ ఉంటాయి. కానీ, ఈరోజు(అక్టోబర్ 6) ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రవర్తించిన తీరులో అవి ఏ కోశానా కనిపించలేదు. అసలు రోజూ మనం […]
రెండు రోజుల క్రితం చిరంజీవి మీద చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ.. చిరంజీవికి, మెగాభిమానులకు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక్కడితో ఈ వివాదాన్ని వదిలేసి వరద బాధితుల కోసం కలిసి పనిచేద్దామని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు, అలానే బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే ఆయనకు ఊహించని అనుభవం ఎదురైంది. సీపీఐ నారాయణ కనబడగానే స్థానిక మెగాభిమానులు ఆయనపై విరుచుకుపడ్డారు. రావులపాలెం […]
Chiranjeevi: తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకున్న ప్రస్థానం వేరు. సినీనటుడిగా ఆయనకు అభిమానుల గుండెల్లో ఎంతటి క్రేజ్, ప్రేమాభిమానాలు ఉన్నాయో.. ఒక మంచి మనిషిగా ప్రపంచం ఆయనకిచ్చే గౌరవమర్యాదలు కూడా ఎల్లప్పుడూ గొప్పస్థాయిలోనే ఉంటాయి. టాలీవుడ్ లో మెగాస్టార్ అంటే.. ఫ్యాన్స్ లో వచ్చే ఉత్సాహాన్ని, ఊపును ఎవ్వరూ ఆపలేరు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసే పేరే చిరంజీవి అలియాస్ కొణిదెల శివశంకర వరప్రసాద్. ప్రపంచానికి మెగాస్టార్ గా.. అభిమానులకు అండగా నిలిచే అన్నగా.. […]
తెలుగు ఇండస్ట్రీలో విలనీజానికి కొత్త భాష్యం చెప్పారు సీనియర్ నటులు కోటా శ్రీనివాస రావు. ఓ వైపు విలనీజం పండిస్తూనే కడుపుబ్బా నవ్వించేవారు. కోటా శ్రీనివాసరావు అంటే తెలుగు వారందరికీ ఇష్టమే. ఆయన ఈ మధ్య సినిమాల్లో కనిపించడం మానేశారు. వయసు మీద పడటంతో తాను సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మద్య కొన్ని ఇంటర్వ్యూల్లో కాంట్రవర్షీయల్ కామెంట్స్ చేస్తూ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు కోట. మొన్న ఆ మధ్య జబర్ధస్త్ యాంకర్ […]
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటేనే తెలుగు సినీ అభిమానుల్లో ఓ మెగా పవర్ పాస్ అవుతుంది. ఆయన వెండితెరపై కాలు కదిపితే కూర్చున్నవారు సైతం లేచి స్టెప్పులేయాల్సిందే. ఎప్పుడెప్పుడు ఆయన సినిమాలు రిలీజ్ అవుతుంటాయా అని ఎదురుచూసే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ నుండి తాజాగా విడుదలైన సినిమా ‘ఆచార్య’. ఈ సినిమా ఫ్యాన్స్ నైతే ఆకట్టుకుంది. కానీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈ క్రమంలో చిరంజీవిపై కొందరు సోషల్ మీడియాలో […]