టాలీవుడ్ లో హీరోలు చాలామంది. చిన్న హీరోల సంగతి అలా వదిలేస్తే పెద్దహీరోల మధ్య ఎప్పుడూ పోటీ ఉండనే ఉంటుంది. మరీ ముఖ్యంగా మెగా, నందమూరి ఫ్యాన్స్ కి అస్సలు పడదు. సినిమాల రిలీజ్ టైంలో వాళ్లు చేసే హడావుడి చూస్తే మీకే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. ఇక హీరోల మధ్య రిలేషన్ ఎలా ఏంటనేది బయట వాళ్లకు తెలియడం దాదాపు అసాధ్యం. అలాంటిది బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి పవర్ […]
డార్లింగ్ ప్రభాస్ పెద్దగా మాట్లాడడు. షూటింగ్స్, ఆ సినిమాల ఈవెంట్స్ లో తప్పించి బయట కూడా కనిపించడు. అలాంటి ప్రభాస్.. చాలా విషయాలు ఓపెన్ గా చెప్పాడు. తన పెళ్లి, కెరీర్, సినిమా డైలాగ్స్ చెబుతూ తెగ ఎంటర్ టైన్ చేశాడు. ఇదంతా కూడా తాజాగా రిలీజైన ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ లో కనిపించింది. ఇక సరదాగా నవ్విస్తూనే ప్రభాస్ నుంచి చాలా విషయాల్ని హోస్ట్ బాలకృష్ణ రాబట్టాడు. అయితే ఇందులో ఓ విషయం మాత్రం తెగ […]
టాలీవుడ్ లో ట్రెండ్ మారిపోయింది. సినిమాలో స్టార్స్ ఉన్నారా లేదా అనే విషయాలు అస్సలు చూడటం లేదు. కంటెంట్ ఉందా లేదా అని మాత్రమే చూస్తున్నారు. అలాంటి సినిమాల్నే ఆదరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. రీసెంట్ టైంలో అలా థియేటర్లలోకి హిట్ సినిమాలు తీసుకుంటే ‘కార్తికేయ 2’, ‘కాంతార’. ఈ రెండు చిత్రాలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. పాన్ ఇండియా స్థాయిలో అలరించి వందల కోట్ల వసూళ్లు సాధించాయి. కంటెంట్ ని నమ్ముకుని […]
ఓ సినిమా బ్లాక్ బస్టర్ అయితే చాలు సీక్వెల్ ఎలా ప్లాన్ చేయబోతున్నారు, ఏంటి విషయం అనే చాలా అంచనాలు ఏర్పడతాయి. అభిమానులు కూడా ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో పెట్టుకుంటారు. మూవీ టీమ్ దాన్ని అందుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది. అందుకు తగ్గట్లే రికార్డ్స్ సెట్ చేస్తుంది కూడా. ఇక బాలయ్య విషయానికొస్తే.. హీరోగా సూపర్ సక్సెస్ అయిన ఆయన.. ‘అన్ స్టాపబుల్’ షోతో అంతకు మించి సక్సెస్ ని అందుకున్నారు. ఇప్పుడు రెండో సీజన్ […]
బుల్లితెరపై కామెడీ షో అనగానే దాదాపు ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే పేరు ‘జబర్దస్త్’. 2013లో ఇది ప్రారంభమైనప్పుడు ఎవరికీ కనీసం అంచనాల్లేవు. కానీ కొన్నిరోజులకే ఈ షో సూపర్ సక్సెస్ అయింది. ఆరుగురు టీమ్ లీడర్స్, వాళ్లు చేసే స్కిట్స్, చివర్లో ఓ ఫన్నీ టాస్క్.. ఇలా ప్రతిదీ ఫుల్ ఎంటర్ టైన్ చేస్తూ వచ్చింది. దీంతో షో నిర్వహకులు.. ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ పేరుతో దీనికి తోడు మరో షో స్టార్ట్ చేశారు. అలా అప్పటి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప సినిమా ఇచ్చిన విజయానందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అల్లు అర్జున్ ని పాన్ ఇండియాకి పరిచయం చేసిన పుష్ప మూవీ.. అటు థియేట్రికల్ గా, ఇటు ఒటిటి పరంగా అద్భుతమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ సినిమాకి సంబంధించి పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటనతో పాటు సుకుమార్ డైరెక్షన్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ లో అల్లు అర్జున్ కి సంబంధించి ఓ వార్త […]
ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ అంతా OTT వేదికలు రాగానే మెల్లగా వారిలో దాగి ఉన్న ప్రతిభలను బయట పెడుతున్నారు. ముఖ్యంగా టాక్ షోలతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు మన తెలుగు స్టార్లు. తెలుగు ప్రేక్షకులకు అన్నివిధాలా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఓటిటి ఆహా. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ నెలకొల్పిన ఈ ఓటిటి.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని సినిమాలు, షోలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే సామ్ విత్ జామ్ టాక్ షో ఓ మాదిరిగా క్లిక్ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్టుగా ఆహా OTT వేదికగా ‘అన్ స్టాపబుల్ విత్ NBK‘ అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆహాలో జరిగిన అన్ని ఎంటర్టైన్మెంట్ షోలలోకెల్లా బాలయ్య షోనే ‘నెంబర్ వన్’ టిఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుండటం విశేషం. ఇప్పటికే టాలీవుడ్ సంబంధించి చాలామంది సెలెబ్రిటీలు ఈ షోలో పాల్గొని బాలయ్యతో ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. తాజాగా రానా పాల్గొన్న ప్రోమో రిలీజ్ చేసింది ఆహా. జనవరి 7న రానా […]
ఫిల్మ్ డెస్క్- మంచు లక్ష్మి.. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురుగా పరిచయం అయిన ఈ నటి కం యాంకర్.. ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తనదైన స్టైల్లో నటిండచం, కొన్ని టీవీ షోలను హోస్ట్ చేయడంతో మంచు లక్ష్మికి క్రేజ్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే మంచు లక్ష్మి మాట్లాడే తెలుగు ఆమెకు వేరే లెవల్ ప్రేక్షకుల మదిలో అలాగే నిలిచిపోయేలా చేసింది. మంచు లక్ష్మీ మాట్లాడే తెలుగు బాషపై, ఆమె మాట్లాడే స్లాంగ్ పై […]