SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Telugu News
  • »Cinema News

Cinema News

    Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

    Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

    టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ యస్.యస్ థమన్ తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పాడు. తనకు నచ్చినట్టు బ్రతుకుతా ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపాడు.

    Published Date - Tue - 11 July 23
    Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

    Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

    ప్రస్తుతం రవితేజ హీరోతో పాటు నిర్మాతగా బిజీ అయ్యారు. పలు సినిమాలకు నిర్మాణ బాధ్యతలు వహిస్తున్న మాస్ మహారాజా..సుందరం మాస్టర్ అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమా ద్వారా రవితేజ వైవా హర్షకి ఇచ్చిన ఒక మాట్లా నిలుపుకున్నాడు.

    Published Date - Fri - 23 June 23
    Miheeka Bajaj: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న రానా భార్య! ఫోటోలు వైరల్

    Miheeka Bajaj: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న రానా భార్య! ఫోటోలు వైరల్

    హీరో రానా 2020 లో లాక్ డౌన్ టైంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. భార్య పేరు మిహీక బజాజ్. తాజాగా ఈమె ఒక హాట్ ఫోటో షేర్ చేసి పెద్ద షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె  ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుండడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.

    Published Date - Wed - 21 June 23
    Vishnupriyaa: మూడేళ్ళ వయసులో వదిలేసినా..తండ్రి చెంతకు చేరిన విష్ణు ప్రియ

    Vishnupriyaa: మూడేళ్ళ వయసులో వదిలేసినా..తండ్రి చెంతకు చేరిన విష్ణు ప్రియ

    బుల్లి తెరపై విష్ణు ప్రియకి మంచి క్రేజ్ ఉంది. హాట్ యాంకర్ గా, మంచి డ్యాన్సర్ గా మాత్రమే ఈమె గురించి తెలుసు. పలు టీవీ షోలకి తన అందంతో, చిలిపి తనంతో ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా  బుల్లి తెర యాంకర్ విష్ణు ప్రియా తన జీవితంలో పడిన కష్టాలను గురించి చెప్పుకొచ్చింది. చాలా రోజుల తర్వాత తన నాన్నను కలిసి ఎమోషనల్ అయింది.

    Published Date - Wed - 21 June 23
    Chiranjeevi:సుధాకర్ కొడుక్కి అండగా మెగాస్టార్.. స్నేహితుడి కోసమే చిరు ఆ నిర్ణయం

    Chiranjeevi:సుధాకర్ కొడుక్కి అండగా మెగాస్టార్.. స్నేహితుడి కోసమే చిరు ఆ నిర్ణయం

    మెుదటి నంచి కూడా సుధాకర్-చిరంజీవిలు మంచి స్నేహితులు కావడంతో.. ఇంకా వీళ్లిద్దరి మధ్య ఈ రోజు వరకు మంచి రిలేషన్ ఉంది. అయితే ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి తన స్నేహితుడు సుధాకర్ కొడుకు బాధ్యతని తీసుకోవడం విశేషం.

    Published Date - Tue - 20 June 23
    టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీలీల చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా ఏదో తెలుసా ?

    టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీలీల చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సినిమా ఏదో తెలుసా ?

    ధమాకా ముందు వరకు శ్రీలీల అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా శ్రీలీల క్రేజ్ అమాంతం పెరిగే సరికి ఆమె చిన్నప్పుడు నటించిన సినిమా ఒకటి ట్రెండింగ్ లో నిలిచింది.ఈ సినిమాకి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Published Date - Sat - 17 June 23
    Tollywood: ‘కబాలి’ నిర్మాత డ్రగ్స్ కేసులో ట్విస్ట్! చిక్కుల్లో ఆ ఇద్దరు హీరోయిన్స్!

    Tollywood: ‘కబాలి’ నిర్మాత డ్రగ్స్ కేసులో ట్విస్ట్! చిక్కుల్లో ఆ ఇద్దరు హీరోయిన్స్!

    డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత కృష్ణ ప్రసాద్ అరెస్ట్ అయ్యాడు. ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీసులు తెలపడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ కేసులో ఒక కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. దీని ప్రకారం టాలీవుడ్ కి చెందిన ఒక ఇద్దరు హీరోయిన్లు చిక్కుల్లో పడినట్లుగా తెలుస్తుంది.

    Updated On - Thu - 15 June 23
    అభిమాని పుట్టినరోజున శ్రీవారిని దర్శించుకున్న హీరో సుమన్!

    అభిమాని పుట్టినరోజున శ్రీవారిని దర్శించుకున్న హీరో సుమన్!

    గురువారం రోజు ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని సీనియర్ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఈ రోజు తన అభిమాని పుట్టినరోజు కావడంంతో అభిమానులతో, స్నేహితులతో శ్రీవారిని దర్శించుకున్నారు.

    Published Date - Thu - 15 June 23
    Actress divorced: విడాకులు తీసుకున్న నటి.. భర్త ఎమోషనల్ పోస్ట్..

    Actress divorced: విడాకులు తీసుకున్న నటి.. భర్త ఎమోషనల్ పోస్ట్..

    దేశంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య ఎంతో ఉన్నా సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారంటే అది టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అవుతుంది. పెళ్లంటే మూడు ముళ్లు, ఏడడుగులు, కలిసికట్టుగా నూరేళ్ల జీవితం. కాని చాలా జంటల మధ్య సఖ్యత లోపించి మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు కూడా కొన్నాళ్లకు విడిపోతున్న పరిస్థితి.

    Published Date - Thu - 8 June 23
    Indraja: పెళ్లి పీటలు ఎక్కబోతున్న విజిల్ సినిమా లేడీ కమెడియన్..ఫోటోస్ వైరల్

    Indraja: పెళ్లి పీటలు ఎక్కబోతున్న విజిల్ సినిమా లేడీ కమెడియన్..ఫోటోస్ వైరల్

    గుండమ్మ.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది కదా. బిగిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా అందరిని కడుపుబ్బా నవ్వించింది. ఈ సినిమాలో ఈమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ప్రస్తుతం ఈమె పెళ్ళికి సిద్ధమైంది.

    Published Date - Mon - 5 June 23

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    Most viewed

    • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

    • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

    • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam