SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Nayanthara Assets Total Value In Telugu

Nayanthara: కోట్లు సంపాదించిన నయనతార.. ఆస్తుల విలువ తెలిస్తే!

  • Written By: Dharani
  • Published Date - Fri - 10 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Nayanthara: కోట్లు సంపాదించిన నయనతార.. ఆస్తుల విలువ తెలిస్తే!

దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో నటిగా ఓ వెలుగు వెలుగుతూ, లేడీ సూపర్‌స్టార్ పేరు తెచ్చుకున్న హీరోయిన్‌ నయనతార. 2003లో మలయాళ చిత్రం ‘మనసింకరే’తో సినీ కెరీర్‌ని ప్రారంభించిన ఈ బ్యూటీ అనంతరం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 75 చిత్రాల్లో నటించింది. జూన్ 9న ఈ నయనతార, సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసిన నయన్‌ పెళ్లి ఫోటోలు, ఆమె లవ్‌ స్టోరీ గురించి జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో నయనతార కెరీర్‌, ఆమె ఆస్తుల గురించి కూడా జనాలు చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు మీ కోసం..

బెంగళూరులో ఓ క్రిస్టియన్ కుటుంబంలో నయనతార జన్మించింది. ఆమె తండ్రి ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసి పదవీ విరమణ చేశారు. అనంతరం ఆ కుటుంబం కేరళలో సెటిల్ అయ్యింది. దేశంలోని పలు ప్రాంతాల్లో పాఠశాల చదువు పూర్తి చేసిన ఈ బ్యూటీ.. కేరళలో కళాశాల చదువు పూర్తి చేసింది. కాలేజ్‌లో ఉన్నప్పుడే మలయాళ చిత్రం మనసింకరేలో తొలిసారిగా నటించింది. అయ్యా (2005)తో తమిళ చిత్రసీమకి,పరిచయం అయింది. సినిమాలకి రాక ముందు ఈ బ్యూటీ ఛార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకుంది. కానీ సినిమాల్లో అడుగుపెట్టిన తర్వాత సీఏ చేయాలనే కలను వదులుకుంది.

 nayanathara properties

సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత కొద్దికాలంలోనే నయనతార నటిగా మంచి గుర్తింపు సాధించింది. వరుసగా స్టార్ హీరోల మూవీస్ చేస్తూ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అనంతరం వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది. దీంతో నయనతార ఒక్కో సినిమాకి దాదాపు రూ.3 కోట్ల భారీ పారితోషికాన్ని తీసుకుంటుందని సమాచారం. అంతేకాకుండా.. ఈ బ్యూటీ ఆస్తుల నికర విలువ దాదాపు రూ.171 కోట్లపై మాటే.

ఇది కూడా చదవండి: Nayanthara Vignesh Shivan Marriage: వివాహ బంధంతో ఒక్కటయిన నయనతార-విఘ్నేష్‌ శివన్‌! ప్రత్యేక ఆకర్షణగా వాటర్‌ బాటిల్స్‌!

2018లో అయితే ఏకంగా రూ.15.17 కోట్ల సంపాదనతో ఫోర్బ్స్ ఇండియా ‘సెలబ్రిటీ 100’ లిస్ట్‌లో చోటు సాధించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆ జాబితాలో నిలిచిన మొదటి మహిళా నటి నయనతారే కావడం ఇక్కడ విశేషం. ఈ లెక్కన చూసుకుంటే నయన్‌ నెలకు కోటి రూపాయలకు పైగా సంపాదిస్తుంది అన్నమాట. ఇక వివాహం సందర్భంగా నయనతార చెన్నైలో తాను ఎంతో ఇష్టంగా కట్టించుకున్న ఇంటిని భర్తకు బహుమతిగా ఇచ్చింది. దీని విలువు 20-25 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం వివాహం చేసుకుని.. వైవాహిక జీవితంలోకి ప్రవేశించిన నయనతారకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అభిమానులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

 nayanathara properties

ఇది కూడా చదవండి: Nayanthara-Vignesh Shivan: భారీ ఆఫర్‌తో నయనతార-విఘ్నేష్‌ శివన్‌ వివాహ వేడుక ప్రచార హక్కులు దక్కించుకున్న సంస్థ

ఇది కూడా చదవండి: Vignesh Shivan: ‘నయనతార మేడమ్‌ నా భార్య అయ్యింది’.. విఘ్నేష్‌ శివన్‌ ట్వీట్‌ వైరల్‌!

Tags :

  • assets
  • Latest Telugu Movie News
  • marriage
  • Nayanathara
  • Vignesh Shivan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

బ్రహ్మానందం ఇంట పెళ్ళి సందడి!.. భారీగా తరలి వచ్చిన సినీ ప్రముఖులు

  • అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

    అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

  • బాబాయిని ప్రేమించిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

    బాబాయిని ప్రేమించిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

  • నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేష్ బాబాయ్!

    నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేష్ బాబాయ్!

  • కొత్తగా పెళ్లైన జంట ఎన్ని రోజులకు విడాకులు తీసుకోవచ్చు?.. చట్టం ఏం చెబుతోంది?

    కొత్తగా పెళ్లైన జంట ఎన్ని రోజులకు విడాకులు తీసుకోవచ్చు?.. చట్టం ఏం చెబుతోంది?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam