తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు ప్రముఖ నటుడు శరత్ బాబు. విలక్షణమైన నటుడిగా తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించి మెప్పించారు. 250కి పైగా సినిమాల్లో విలక్షణమైన పాత్రలు పోషించి అశేషమైన ప్రేక్షక అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈ నెల 22న దివికేగారు.
పిల్లల పేరు మీద ఆస్తులు కొంటున్నారా? వారి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా? ఐతే మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. లేదంటే తీవ్రంగా నష్టపోతారు.
రైతుకి భూమే ఆస్తి. ఉంటే గింటే సొంతంగా ఒక ఇల్లు ఉంటుందేమో. ఎవరైనా తమ ఆస్తులను కాపాడుకుంటారు. ఎందుకంటే ఆ ఆస్తులు ఉంటేనే ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు. లేదంటే విలువే ఇవ్వడం లేదు. అయితే ఒక రైతు మాత్రం తన ఆస్తి మొత్తాన్ని గవర్నర్ కి రాసిచ్చేసి తాను వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయాడు. తన భూమిలో ఒక పాఠశాల గానీ ఆసుపత్రి గానీ కట్టించమని చెప్పి కోరాడు. ఇంతకు ఎవరా శ్రీమంతుడు?
దేశంలోనే అతి పెద్ద ఆభరణాల సంస్థగా నిలిచిన జోయ్ అలుక్కాస్‌కు ఈడీ భారీ షాక్ ఇచ్చింది. వరుసగా ఐదు రోజుల పాటు జోయ్ అలుక్కాస్‌లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. భారీ మొత్తంలో ఆస్తులు జప్తు చేశారు. ఆ వివరాలు..
పవన్ కల్యాణ్ ఒక అగ్ర హీరోగానే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ఎంతో బిజీగా ఉంటున్నారు. హీరోగా ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పవన్ సిల్వర్ స్క్రీన్ చరిష్మా కంటే ఆయన వ్యక్తిత్వానికే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. పదేళ్లపాటు ఒక్క హిట్టూ లేకపోయినా ఫ్లాపులతో రికార్డులు కొట్టడం, రెండుచోట్ల పోటీ చేసి ఓడినా విమర్శలను ఎదుర్కొని నిలబడి పోరాడటం అందరినీ ఆకర్షించే విషయాలు. అంతేకాకుండా పవన్ అనగానే దానాలు, సాయాలే […]
ఒక పక్క సినిమాలు చేస్తూ.. మరోపక్క రాజకీయాలు చేస్తూ సినీ, రాజకీయ జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి అంటే 2014 నుంచి 2023 వరకూ దాదాపు 9 ఏళ్ళు గడిచాయి. తొమ్మిదేళ్ల పాటు ఒక పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు. రకరకాల వ్యాపారాల నుంచి వచ్చే ఆదాయంతో వేల కోట్లు ఆస్తులు ఉన్న వారు మాత్రమే రాజకీయ పార్టీలను నడపగలరు అన్న టాక్ […]
స్థిరాస్తి ఏదైనా కావచ్చు.. దానికి మనం యజమానులం అని నిరూపించేది ఆస్తి పత్రాలే. ఇల్లు, ఫ్లాట్, పొలాలు.. ఇలా వివిధ రకాలైన స్థిరాస్తులకు ఎవరైన తమవే అనేందుకు యాజమాన్య దస్తావేజులే కీలకం. ఆస్తుల విషయంలో ఏదైన గొడవలు జరిగినప్పుడు ఈ దస్తావేజులే కీలక పాత్రపోషిస్తాయి. మరి.. ఇంతటి విలువైన పత్రాలను ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటాము. అయితే కొన్ని సందర్భాల్లో ఆస్తి పత్రాలు కనిపించకుండా పోతాయి. మరి.. అలాంటి సందర్భాల్లో ఏం చేయాల్లో చాలామందికి అవగాహన ఉండదు. మరి.. […]
గత కొంత కాలంగా టాలీవుడ్ లో విషాద ఛాయలు నెలకొంటున్నాయి. కొన్ని నెలల క్రితం రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించగా.. నెల క్రితం సూపర్ స్టార్ కృష్ణ అస్తమించారు. ఈ విషాద ఘటనల నుంచి పరిశ్రమ కోలుకోకముందే మరో దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మరణవార్త ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో శుక్రవారం (డిసెంబర్ 23)న తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస […]
సినీ ప్రపంచంలో రారాజు, టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణ గారి మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకం సంద్రంలో మునిగిపోయింది. ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మృతికి పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖలు తమ సంతాపం తెలిపారు. ఆయన పార్ధివ దేహాన్ని సందర్శించి నివాళర్పించారు. మహేష్ […]
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఎన్నికల సంఘం.. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించనుంది. ప్రస్తుతం నామినేషన్ల పర్వం నడుస్తోంది. ఈ క్రమంలో వివిధ పార్టీల నుంచి బరిలో నిలబడే అభ్యర్థులు నామినేషన్ సందర్భంగా తమ ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడిస్తున్నారు. దానిలో భాగంగా బీజేపీ తరఫున బరిలో దిగుతున్న రాజగోపాల్ రెడ్డి కూడా తన ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించాడు. బీజేపీ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు […]