SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Minnal Murali Fame Director And Actor Basil Joseph Welcomes Baby Girl Into House

తండ్రైన స్టార్​ డైరెక్టర్​.. వైరల్ అవుతున్న బేబీ ఫొటోస్!

భాషాభేదం లేకుండా ప్రతిభ ఉన్న నటులు, దర్శకులను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. దీనికి ఎందరినో ఉదాహరణగా చెప్పొచ్చు. మలయాళ దర్శకుడు, నటుడు బాసిల్​ జోసెఫ్ కూడా ఇలాగే తెలుగు ఆడియెన్స్​కు దగ్గరయ్యాడు.

  • Written By: Nidhan Singh
  • Published Date - Wed - 15 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తండ్రైన స్టార్​ డైరెక్టర్​.. వైరల్ అవుతున్న బేబీ ఫొటోస్!

బాసిల్​ జోసెఫ్.. సినీ ప్రియులకు ఈ పేరు సుపరిచితమే. వినూత్న కథాంశాలతో చిత్రాలు తీస్తూ మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి దర్శకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ‘కుంజీరమాయనమ్​’, ‘గోధా’ సినిమాలు ఆయన పాపులారిటీని పెంచాయి. ‘మిన్నల్​ మురళి’ మూవీ ద్వారా ఒక్కసారిగా స్టార్​ డైరెక్టర్​గా మారాడు బాసిల్​. ఈ ఫిల్మ్​లో మాలీవుడ్ పాపులర్​ హీరో టోవినో థామస్​ను సూపర్​ హీరోగా చూపించడంలో ఫుల్​ సక్సెస్​ అయ్యాడు. ప్రేక్షకుల ఆదరణతో పాటు పలు ప్రతిష్టాత్మక పురస్కారాలకు కూడా ‘మిన్నల్​ మురళి’ ఎంపికైంది. దీంతో బాసిల్​ జోసెఫ్​ పేరు జాతీయవ్యాప్తంగా మారుమోగింది.

కేవలం డైరెక్షనే కాదు రచన, నటనలోనూ బాసిల్​ జోసెఫ్ సత్తా చాటుతున్నాడు. ‘జయ జయ జయ హే’, ‘పాల్తూ జాన్వర్​’ సినిమాల ద్వారా తనలోని నటనా పటిమను బాసిల్​ బయటపెట్టాడు. బాసిల్​ సినిమాల్లో ‘మిన్నల్ మురళి’, ‘జయ జయ జయ హే’లు తెలుగులోనూ రిలీజ్ అయ్యాయి. ఓటీటీ ప్లాట్​ఫామ్స్​లో వీటికి తెలుగు ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఇక, బాసిల్​ జోసెఫ్ తండ్రయ్యాడు. ఆయనకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. ఈ సందర్భంగా భార్య, కూతురితో దిగిన ఫొటోలను బాసిల్​ తన ట్విట్టర్​ అకౌంట్​లో షేర్ చేశాడు.

బాసిల్ జోసెఫ్​ తన పాపకు హోప్​ ఎలిజబెత్ బాసిల్​ అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. పాపను ఎత్తుకుని బాసిల్ దంపతులు ఉన్న ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కాగా, బాసిల్​ జోసెఫ్ దంపతులకు సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. దుల్కర్ సల్మన్​, నజ్రియా ఫాహద్, టోనివో థామస్​, ఐశ్వర్యా లక్ష్మీ, సంయుక్త, రాజీషా విజయన్ లాంటి స్టార్లు బాసిల్​ దంపతులకు విషెష్ చెప్పారు. ఇక, బాసిల్​ నటించిన కొత్త చిత్రం ‘ఎంకిలుమ్​ చంద్రికే’ ఫిబ్రవరి 17న రిలీజ్​ అవుతోంది. ఇందులో బాసిల్​తో పాటు సూరజ్​ వెంజారమూడు, తన్వీ రామ్, సైజు కురుప్​ తదితరులు నటించారు. ఈ మూవీకి ఆదిత్యన్​ చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు.

Thrilled to announce the arrival of our little bundle of joy, HOPE ELIZABETH BASIL ! She has already stolen our hearts and we are over the moon with love for our precious daughter.We can’t wait to watch her grow and learn from her every day pic.twitter.com/RpQoLaCdm0

— basil joseph (@basiljoseph25) February 15, 2023

Tags :

  • Basil Joseph
  • Jaya Jaya Jaya Jaya Hey Movie
  • Malayalam Film Director
  • mollywood
  • Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam