భాషాభేదం లేకుండా ప్రతిభ ఉన్న నటులు, దర్శకులను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. దీనికి ఎందరినో ఉదాహరణగా చెప్పొచ్చు. మలయాళ దర్శకుడు, నటుడు బాసిల్ జోసెఫ్ కూడా ఇలాగే తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు.
మరో వీకెండ్ వచ్చేసింది. ఏడాది చివరకు కూడా వచ్చేశాం. దీంతో చాలామంది ఎంటర్ టైన్ మెంట్, ఎంజాయ్ చేసేందుకు ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. మిగతావి ఏంటనేది పక్కనబెడితే.. చాలామంది ప్రతి వీకెండ్ కచ్చితంగా కొత్త సినిమాలు చూస్తుంటారు. ఇక ఓటీటీలో ఈ వారం ఏమేం చిత్రాలు వచ్చాయా అని వెతుకుంటారు. మీరు అంత శ్రమ పడాల్సిన పనిలేకుండా ఆ లిస్టుతో మేం మీ ముందుకు వచ్చేశాం. ఇందులో తెలుగు కొత్త సినిమాలతో పాటు పలు డబ్బింగ్ ఇంగ్లీష్ […]
గత కొన్నిరోజులుగా థియేటర్లలో, సోషల్ మీడియాలో ‘అవతార్ 2’ మేనియానే నడిచింది. మరికొన్ని రోజుల పాటు నడవనుంది కూడా. అందుకు తగ్గట్లే గత వారం ఓటీటీలోనూ చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ ఏం రాలేదు. ఈసారి మాత్రం మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు 20కి పైగా సినిమాలు- వెబ్ సిరీసులు రెడీ అయిపోయాయి. అందుకు సంబంధించిన లిస్ట్ కూడా వచ్చేసింది. ఇక ఈ వీకెండ్ కి మూవీస్ చూసే ప్రోగ్రామ్ పెట్టుకున్న వాళ్లు.. ఆల్రెడీ ఏయే సినిమాలు ఎప్పుడు […]