భాషాభేదం లేకుండా ప్రతిభ ఉన్న నటులు, దర్శకులను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. దీనికి ఎందరినో ఉదాహరణగా చెప్పొచ్చు. మలయాళ దర్శకుడు, నటుడు బాసిల్ జోసెఫ్ కూడా ఇలాగే తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు.