సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు అలముకుంటున్నాయి. నటి జమున, దర్శకుడు విశ్వనాథ్, సింగర్ వాణి జయరాం, యువ నటుడు తారకరత్న మరణాలను మర్చిపోక ముందే.. మరో యువ దర్శకుడు కన్ను మూశారు.
భాషాభేదం లేకుండా ప్రతిభ ఉన్న నటులు, దర్శకులను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. దీనికి ఎందరినో ఉదాహరణగా చెప్పొచ్చు. మలయాళ దర్శకుడు, నటుడు బాసిల్ జోసెఫ్ కూడా ఇలాగే తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు.
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన నటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు మృత్యువాత పడుతున్నారు. వరుస విషాదాలతో అటు వారి కుటుంబాల్లోనే కాక.. ఇండస్ట్రీలో కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. తాజాగా మాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మాలీవుడ్ దర్శకుడు కేఎన్ శశిధరణ్(72) కన్నుమూశారు. జులై 7 న ఆయన కన్నుమూశారు.. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి […]