SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Memes Viral On Vijay Devarakonda Latest Photo From Liger

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండకు శాలువా కప్పి సన్మానం చేసిన బాలకృష్ణ!

  • Written By: Dharani
  • Published Date - Sat - 2 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండకు శాలువా కప్పి సన్మానం చేసిన బాలకృష్ణ!

Memes Viral On Vijay Devarakonda Latest Photo From Liger: ఇది సోషల్‌ మీడియా యుగం. మంచైనా, చెడైనా నిమిషాల్లో వైరలవుతుంది. ఇక సెలబ్రిటీలు చేసే పనుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్క ట్వీట్‌, పోస్ట్‌తో సంచలనం సృష్టించగలరు. ఇదుగో ఇదే పని చేశాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. ఒకే ఒక్క ఫోటోతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తాను నటిస్తున్న లైగర్‌ సినిమా ప్రమోషన్‌ కోసం విజయ్‌ భారీ సాహసం చేశాడనే చెప్పవచ్చు. ఒంటి మీద నూలు పోగు లేకుండా.. కేవలం బొకే అడ్డం పెట్టుకుని.. వదిలిన న్యూడ్‌ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. సినిమా ప్రచారం కోసం విడుదల చేసిన ఈ స్టిల్‌ ప్రస్తుతం నెట్టింట రచ్చ చేస్తోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు దీని గురించే చర్చించుకుంటున్నారు. కొంతమంది డేరింగ్‌ స్టెప్‌ అంటే.. మరి కొందరు నెగిటీవ్‌గా కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోపై నెట్టింట ఓ రేంజ్‌లో మీమ్స్‌ వైరలవుతున్నాయి.

‘లైగర్’ సినిమాలో కొత్త పోస్టర్ విడుదలైన వెంటనే ఇది సెక్సీయెస్ట్ పోస్టర్ అని కొంత మంది ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు. ట్విట్టర్‌లో ‘సెక్సీయెస్ట్ పోస్టర్ ఎవర్’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇక మీమ్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. ‘బ్రో, ఆ బొకే ఎవరికీ ఇవ్వకు’ అంటూ ఒకరు… విజయ్ దేవరకొండకు బాలకృష్ణ శాలువా కప్పుతున్నట్టు ఇంకొకరు… ఒకటి కాదు, పదుల సంఖ్యలో మీమ్స్ వైరలవుతున్నాయి. వీటిపై మీరు ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: Liger: విజయ్ దేవరకొండ బోల్డ్‌ పోస్టర్ వెనుక ఇంత కథ ఉందా?
  • ఇది కూడా చదవండి: Anushka Shetty: విజయ్‌ దేవరకొండ బోల్డ్‌ లుక్‌.. అనుష్క శెట్టి నాటీ కామెంట్స్‌ వైరల్‌!

 

View this post on Instagram

 

A post shared by Telugu Swaggers (@telugu_swaggers)

 

View this post on Instagram

 

A post shared by Jambal Heart Raja (@jambalheartraja)

 

View this post on Instagram

 

A post shared by CHINNA BASHA MEMES (@chinna._basha)

 

View this post on Instagram

 

A post shared by Rarandoi_navukundhuam_kasepu (@rod_rambola_)

 

View this post on Instagram

 

A post shared by adhe_magicu_ (@adhe_magicu__)

 

View this post on Instagram

 

A post shared by Be Like Shiva (@belikeshiva)

Tags :

  • Latest Telugu Movie News
  • Liger
  • Liger Movie
  • Photo Viral
  • Tending Memes
  • Vijay devarakonda
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

అనసూయతో గొడవపై స్పందించిన విజయ్ దేవరకొండ!..

  • అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

    అవును అతనితో ప్రేమలో ఉన్నా! హీరోయిన్ రష్మిక క్లారిటీ!

  • హీరో విజయ్‌ దేవరకొండకు సహాయం.. మీడియాను తప్పుబట్టిన నటుడు సుధాకర్‌!

    హీరో విజయ్‌ దేవరకొండకు సహాయం.. మీడియాను తప్పుబట్టిన నటుడు సుధాకర్‌!

  • Anausya On Vijay Deverakonda: విజయ్, అనసూయ వివాదం.. అతనే డబ్బిచ్చి ట్రోల్స్ చేయిస్తున్నాడంటూ కామెంట్స్..

    Anausya On Vijay Deverakonda: విజయ్, అనసూయ వివాదం.. అతనే డబ్బిచ్చి ట్రోల్స్ చేయిస్తున్నాడంటూ కామెంట్స్..

  • LIGER Movie: పూరీ జగన్నాథ్ ని వెంటాడుతున్న ‘లైగర్’.. వాళ్లంతా మరోసారి ధర్నా!

    LIGER Movie: పూరీ జగన్నాథ్ ని వెంటాడుతున్న ‘లైగర్’.. వాళ్లంతా మరోసారి ధర్నా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam