SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Manoj And Mounika Reddy Marriage Naresh And Pavitra Lokesh Exclusive Visuals

మనోజ్ – మౌనిక పెళ్లి లో నరేష్ , పవిత్ర సందడి! వీడియో వైరల్

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరలో తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో మంచు మనోజ్ ఒకరు. బాలనటుడిగా ‘మేజర్ చంద్రకాంత్’చిత్రంలో నటించాడు. 2004లో ‘దొంగ దొంగది’చిత్రంతో హీరోగా మారాడు. మంచు మనోజ్ కేవలం నటుడిగానే కాకుండా మ్యూజిక్, కొరియోగ్రఫి రంగంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు.

  • Written By: Rama Krishna
  • Published Date - Sat - 4 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మనోజ్ – మౌనిక పెళ్లి లో నరేష్ , పవిత్ర సందడి! వీడియో వైరల్

తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలనటుడిగా ‘మేజర్ చంద్రకాంత్’చిత్రంలో నటించాడు. 2004లో ‘దొంగ దొంగది’చిత్రంతో హీరోగా మారాడు. మంచు మనోజ్ కేవలం నటుడిగానే కాకుండా మ్యూజిక్, కొరియోగ్రఫి రంగంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు.. చాలా సినిమాల్లో యాక్షన్ కొరియోగ్రఫీ తానే చేసుకున్నాడు. తాజాగా మంచు మనోజ్ తన స్నేహితురాలైన మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. ముఖ్యంగా మనోజ్ – మౌనిక పెళ్లి లో సినీ నటుడు నరేష్ , పవిత్ర స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు మంచు మనోజ్. ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పిన భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక రెడ్డి తో శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి ఇళ్లు ఈ వివాహ వేడుకకు వేదికైంది. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మనోజ్‌- మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.  నటుడు నరేష్, పవిత్ర పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.  ఈ జంటను చూసి అభిమానులు కేరింతలు కొట్టడం.. విజిల్స్ వేయడం వీడియోలో కనిపిస్తుంది. నటుడు నరేష్, పవిత్ర లోకేష్ గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ మద్య నరేష్ సోషల్ మీడియా వేధికగా పవిత్రకు లిప్ కిస్ ఇస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. తాజాగా మనోజ్ – మౌనిక పెళ్లి లో నరేష్ , పవిత్ర సందడి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గత కొన్ని రోజులుగా వీరి పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ దీనిపై వీరిద్దరు ఎక్కడా స్పందించలేదు. ఈ క్రమంలోనే తన పెళ్లిపై అధికారిక ప్రకటన ఇచ్చాడు మంచువారి అబ్బాయి.. తనకు కాబోయో భార్య.. పెళ్లి కూతురిగా ముస్తాబైన మౌనిక ఫోటో షేర్ చేశాడు. ఇక మనోజ్ పెళ్లి వ్యవహారం మొత్తం మంచు లక్ష్మి దగ్గరుండి మరీ చూసుకుంది. ఇదిలా ఉంటే మంచు మనోజ్, మౌనికా రెడ్డి ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం విశేషం. మంచు మనోజ్, మౌనికా రెడ్డి ఇద్దరూ బలమైన కుటుంబాల నుంచి రావడంతో ఈ పెళ్లిపై అందరికీ ఆసక్తి నెలకొంది. గతంలో మంచు మోహన్ బాబు ఈ పెళ్లి ఇష్టం లేదన్న పుకార్లకు చెక్ పెడుతూ.. మోహన్ బాబు దంపతులు, భూమా అఖిల ప్రియ దంపతులు, మౌనిక రెడ్డి సోదరుడు కూడా పెళ్లికి హాజరై దీవించారు. తాజాగా సోషల్ మీడియాలో మంచు మనోజ్ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Tags :

  • Bhuma Mounika Reddy
  • Manchu Manoj
  • naresh
  • pavitra lokesh
  • tollywood news
  • Wedding
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • మంచు మనోజ్ కొత్త సినిమా స్టార్ట్!.. అమ్మ వద్దకు మళ్లీ వచ్చానంటూ ఎమోషనల్ ట్వీట్!

    మంచు మనోజ్ కొత్త సినిమా స్టార్ట్!.. అమ్మ వద్దకు మళ్లీ వచ్చానంటూ ఎమోషనల్ ట్వీట్!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • మంచు మనోజ్ తో గొడవపై స్పందించిన మంచు విష్ణు..

    మంచు మనోజ్ తో గొడవపై స్పందించిన మంచు విష్ణు..

  • చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

    చిరంజీవికి ఆపరేషన్.. అసలు ఏమైంది?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam