గత కొంతకాలంగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న పరిస్థితులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దాంతో ఆ విషయంపై క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసింది మీడియా. అందులో భాగంగానే తిరుపతిలో ఓ హస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మోహన్ బాబు, మనోజ్ లను ప్రశ్నించగా.. మీడియాతో మనోజ్ వెటకారంగా మాట్లాడాడు.
మంచు మనోజ్-భూమా మౌనికారెడ్డిల పెళ్లి విషయంలో అలా మాట్లాడే వారిని కుక్కలతో పోల్చాడు మంచు మోహన్ బాబు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ కుక్కలు అలానే మెురుగుతాయ్ మెురగనివ్వు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
మంచు మనోజ్, భూమా మౌనిక రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికే మౌనికకు ఒక కొడుకు ఉన్నారు. అయినా గానీ మనోజ్ పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెతో పాటు ఆమె కొడుకు బాధ్యతలు కూడా తానే తీసుకున్నారు.
నూతన దంపతులు మంచు మనోజ్-మౌనికా రెడ్డి మెహందీ వేడుకలకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి యూట్యూబ్‌లో పెట్టారు. అందులో పానీపూరి విత్ ఓడ్కా చాలా స్పెషల్..
శుక్రవాం మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిల వివాహం ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే పెళ్లి అనంతరం మంచు మనోజ్ తొలిసారి మీడియా మందు మాట్లాడాడు. తనకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
మంచు మనోజ్-భూమా మౌనికల వివాహం అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో.. అంగరంగ వైభవంగా జరిగింది. మంచుమోహన్ బాబు దంపతులు దగ్గరుండి కుమారుడి వివాహం జరిపించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబుని చూసి మౌనిక ఎమోషనల్ అయ్యింది. ఆ వివరాలు..
ఇటీవల కాలంలో హీరో, హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో మాత్రం ఓ స్టార్ హీరో భార్యది. ప్రస్తుతం ఆమె పేరు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరలో తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో మంచు మనోజ్ ఒకరు. బాలనటుడిగా ‘మేజర్ చంద్రకాంత్’చిత్రంలో నటించాడు. 2004లో ‘దొంగ దొంగది’చిత్రంతో హీరోగా మారాడు. మంచు మనోజ్ కేవలం నటుడిగానే కాకుండా మ్యూజిక్, కొరియోగ్రఫి రంగంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నాడు.
మంచు మనోజ్, భూమా మౌనికల వివాహ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. మంచు లక్ష్మి మొత్తం తానే అయ్యి తమ్ముడి పెళ్లి బాధ్యతలు దగ్గరుండి చూసుకున్నారు. ఇదిలా ఉంటే మనోజ్.. తన భార్య మౌనికకు పెళ్ళికి ముందే మాట ఇచ్చారని.. వార్తలు వస్తున్నాయి. మరి ఆ మాట ఏంటి?