టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా ఏళ్లు అవుతోంది. అప్పుడెప్పుడో 2017లో ఒక్కడు మిగిలాడులో చివరిగా కనిపించాడు మంచు మనోజ్.
ఇటీవల సోషల్ మీడియా, మీడియా ఎక్కడ చూసినా కూడా మంచు వారి ఇంట్లో వివాదం అంటూ వార్తలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు మంచు విష్ణు- మనోజ్ గొడవ విషయంలో పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
చాలా తక్కువ మంది మాత్రమే తనకు పుట్టకపోయినప్పటికీ సొంత పిల్లల్లా చూసుకుంటారు. అలాంటి వారిలో మంచు మనోజ్ ఒకరు. కన్న కొడుకుకి చేసే దానికంటే ఎక్కువే చేస్తున్నారు తన కొడుకు ధైరవ్ కోసం. ఇందుకే కదా మనోజ్ ని గ్రేట్ అనేది.
తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఇటీవల భూమా మౌనికను వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు.
మంచు మనోజ్-భూమా మౌనికల పెళ్లి గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పెళ్లికి ముందు ఇద్దరూ చెన్నైలో సహజీవనం చేశారంట. ఈ విషయం స్వయంగా మంచు మనోజే చెప్పుకొచ్చారు.
Ram Charan, Manchu Manoj: మంచు మనోజ్ పెళ్లికి హాజరు కాకపోయినా.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ గిఫ్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
గత కొంతకాలంగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న పరిస్థితులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దాంతో ఆ విషయంపై క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసింది మీడియా. అందులో భాగంగానే తిరుపతిలో ఓ హస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మోహన్ బాబు, మనోజ్ లను ప్రశ్నించగా.. మీడియాతో మనోజ్ వెటకారంగా మాట్లాడాడు.
ఇటీవల సోషల్ మీడియా, మీడియా ఎక్కడ చూసినా కూడా మంచు వారి ఇంట్లో వివాదం అంటూ వార్తలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు మంచు విష్ణ- మనోజ్ గొడవ విషయంలో పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.