SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Manchu Manoj Latest Tweet Viral Bhuma Mounika Reddy Marriage

హీరో మంచు మనోజ్ నుంచి త్వరలో స్పెషల్ న్యూస్.. ట్వీట్ వైరల్!

  • Written By: ChanDuuu
  • Published Date - Wed - 18 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హీరో మంచు మనోజ్ నుంచి త్వరలో స్పెషల్ న్యూస్.. ట్వీట్ వైరల్!

టాలీవుడ్ లో మోహన్ బాబు ఫ్యామిలీకి స్పెషల్ ఇమేజ్ ఉంది. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మోహన్ బాబు గుర్తింపు తెచ్చుకుంటే.. ఆయన వారసుడు విష్ణు, లక్ష్మీ కూడా అలానే ఫేమ్ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటారు. అయితే ఇదే ఫ్యామిలీకి చెందిన హీరో మంచు మనోజ్ మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంటాడు. సోషల్ మీడియాలో ఎప్పడో ఓసారి పోస్టులు పెట్టడం తప్పించి.. నెటిజన్స్ డిస్కషన్స్ లోనూ కనిపించాడు. అలాంటి మనోజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోగా మంచు మనోజ్ బాగానే పేరు తెచ్చుకున్నాడు. కానీ సినిమా చేసి చాలా ఏళ్లయిపోతుంది. చివరగా 2017లో చేసిన ‘ఒక్కడు మిగిలాడు’ తర్వాత అంటే 2019లో ‘అహం బ్రహ్మాస్మి’ అనే మూవీని అనౌన్స్ చేశారు. అది ఉందో లేదో తెలియదు. దీంతో మంచు మనోజ్ ఇక నటించడం కష్టమే అనిపిస్తుంది. ఇక మంచు మనోజ్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ప్రణతి రెడ్డిని 2015లో పెళ్లి చేసుకున్నప్పటికీ.. వీరిద్దరూ 2019లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి మనోజ్ ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే గత కొన్నాళ్ల నుంచి మనోజ్ రెండో పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.

manchu manoj

ప్రముఖ రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కూతురు భూమా మౌనికతో ఈ మధ్య కాలంలో మంచు మనోజ్ పలుమార్లు బయట కనిపించాడు. దీంతో వీళ్లిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే టాక్ వినిపించింది. కానీ దీనిపై ఎవరూ రెస్పాండ్ కాలేదు. ఇప్పుడు ఇదంతా పక్కనబెడితే.. మనోజ్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. తన మనసుకు సంబంధించిన ఓ స్పెషల్ న్యూస్ ని చాలా రోజుల నుంచి దాచి ఉంచానని, జీవితంలో మరో దశలో అడుగుపెడుతున్నానని, జనవరి 20న దాని గురించి ప్రకటిస్తానని తాజాగా ట్వీట్ చేశాడు. మరి ఇది పెళ్లి కోసమా? కొత్త సినిమా కోసమా అనేది తెలియాల్సి ఉంది. మరి మనోజ్ ట్వీట్ పై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.

It’s been a while, i’ve been holding this special news close to my heart ❤️

Excited to enter into the next phase of my life.. 🙂

Announcing on 20th Jan 2023 🤗
Need all your blessing as always :))) pic.twitter.com/bKRnwKT0oc

— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 18, 2023

Tags :

  • Bhuma Mounika Reddy
  • Cinema News
  • Couple Marriage
  • manchu family
  • Manchu Manoj
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మంచు మనోజ్ కొత్త సినిమా స్టార్ట్!.. అమ్మ వద్దకు మళ్లీ వచ్చానంటూ ఎమోషనల్ ట్వీట్!

మంచు మనోజ్ కొత్త సినిమా స్టార్ట్!.. అమ్మ వద్దకు మళ్లీ వచ్చానంటూ ఎమోషనల్ ట్వీట్!

  • మంచు మనోజ్ తో గొడవపై స్పందించిన మంచు విష్ణు..

    మంచు మనోజ్ తో గొడవపై స్పందించిన మంచు విష్ణు..

  • కొడుకు పుట్టినరోజు వేడుకలో మంచు మనోజ్! హేట్సాఫ్

    కొడుకు పుట్టినరోజు వేడుకలో మంచు మనోజ్! హేట్సాఫ్

  • చంద్రబాబు ఇంటికి మంచు మనోజ్ దంపతులు!

    చంద్రబాబు ఇంటికి మంచు మనోజ్ దంపతులు!

  • Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

    Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam