పెళ్లైయ్యే నాటికి తన భార్య మైనర్ అని, ఆ వివాహాన్ని రద్దు చేయాలంటూ ఓ భర్త కోర్టు మెట్టెక్కాడు. అదీ కూడా వివాహమైన కొన్ని నెలలు తర్వాత. విచారణ చేపట్టిన స్థానిక ఫ్యామిలీ కోర్టు.. ఆరేళ్ల తర్వాత పెళ్లి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ బాధితురాలు హైకోర్టుకు వెళ్లగా.. ఆ వివాహాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని మండ్య జిల్లాకు చెందిన మంజునాథ్ కు సుశీలతో 2012 […]
సాధారణంగా సినిమా దర్శకుడు పెళ్లి చేసుకోవడం పెద్ద విశేషం కాదు. కానీ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటే మాత్రం అది కచ్చితంగా విశేషమే. గతంలో పలువురు డైరెక్టర్స్.. ఇలానే తమ సినిమాల్లో వర్క్ చేసిన భామల్ని ప్రేమించి, పెళ్లి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో దర్శకుడు చేరిపోయేందుకు రెడీ అయిపోయాడు. త్వరలోనే గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్, ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇక […]
టాలీవుడ్ లో మోహన్ బాబు ఫ్యామిలీకి స్పెషల్ ఇమేజ్ ఉంది. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మోహన్ బాబు గుర్తింపు తెచ్చుకుంటే.. ఆయన వారసుడు విష్ణు, లక్ష్మీ కూడా అలానే ఫేమ్ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటారు. అయితే ఇదే ఫ్యామిలీకి చెందిన హీరో మంచు మనోజ్ మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంటాడు. సోషల్ మీడియాలో ఎప్పడో ఓసారి పోస్టులు పెట్టడం తప్పించి.. నెటిజన్స్ డిస్కషన్స్ లోనూ కనిపించాడు. అలాంటి మనోజ్ చేసిన ట్వీట్ […]
మీరు త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఈ ఆర్టికల్ చదివి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇది మీలాంటి సింగిల్స్ కోసమే. భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది. అది ఇప్పటికీ అలానే ఉంది. అబ్బాయిలైతే ఒకప్పుడు 22-23 ఏళ్లకు, అమ్మాయిలైతే 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసేవారు. ఇప్పుడు మాత్రం ‘ఆ.. తొందరేముందిలే చూద్దాం’, ‘చేసుకుందాం’ అని అంటున్నారు. పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్ కు మన దేశంలో కుర్రాళ్లు, […]
వాళ్లు యూట్యూబర్సే. కానీ బిగ్ బాస్ షోలోకి వచ్చి వెళ్లిన తర్వాత చాలా పాపులర్ అయిపోయారు. ఓ సీజన్ లో ఆమె కంటెస్ట్ చేయగా, తాజాగా జరిగిన సీజన్ లో ఆమె బాయ్ ఫ్రెండ్ పోటీ పడ్డాడు. ఇలా బిగ్ బాస్ లో వేర్వేరు సీజన్లలో పాల్గొన్న రియల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్లే శ్రీహాన్-సిరి. వీళ్లిద్దరూ ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారు. అలానే ఓ బాబుని కూడా పెంచుకుంటున్నారు. ఇక బిగ్ బాస్ నుంచి శ్రీహాన్ […]
ఇప్పుడంటే వయసుతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు గానీ ఒకప్పుడు పెళ్లిళ్లు అంటే వయసు గ్యాప్ ఉండాల్సిందే అని పట్టుబట్టేవారు. ఒక మగాడు ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే కనీసం 10 ఏళ్ళు అయినా ఆ అమ్మాయి తక్కువ వయసు కలిగి ఉండాలని పెద్దలు భావించేవారు. ఇప్పుడు 4, 2 ఏళ్లు గ్యాప్ ఉన్నా కూడా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. స్త్రీల వయసు మగాళ్ల కంటే తక్కువ ఉండాలన్న సాంప్రదాయంగా వస్తుంది. కాకపోతే ఇదేమీ నియమం ఏమీ కాదు. […]
తెలుగులో ఎన్ని జోడీలు అయినా సరే వచ్చుండొచ్చు కానీ నరేశ్-పవిత్రా లోకేష్ కాంబోని బీట్ చేయడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే గత కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ.. చాలా సందర్భాల్లో కలిసి కనిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సినిమాలు కూడా జంటగానే చేస్తూ వస్తున్నారు. అలాంటి వీరు.. కొత్త ఏడాదిని కొత్తగా స్వాగతం పలికేందుకు సిద్ధమైపోయారు. సీనియర్ నటుడు నరేష్.. తమ బంధాన్ని రివీల్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో […]
ఈ మధ్య కాలంలో నటీనటులు ఎంగేజ్ మెంట్, పెళ్లి విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా హీరో నాగశౌర్య పెళ్లి చేసుకోగా, పలువురు నటీనటులు కూడా తమకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసేస్తున్నారు. నార్మల్ గా సినీ సెలబ్రిటీల మ్యారేజ్, నిశ్చితార్థ వేడుకలకు సోషల్ మీడియాలోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఈ వేడుకలని.. అభిమానులు తమ ఇంటి ఈవెంట్ లా ఫీలవుతూ ఉంటారు. ఇక రీసెంట్ టైంలో కొందరు అందరికీ చెప్పి మ్యారేజ్ చేసుకుంటుండగా, మరికొందరు మాత్రం […]
ముహుర్తాలు మంచిగా ఉన్నాయో ఏమో కానీ.. ఈ మధ్య చాలామంది నటీనటులు పెళ్లి చేసుకుంటున్నారు. బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పేసి, నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసేస్తున్నారు. కొన్నిరోజుల ముందు హీరో నాగశౌర్య, హీరోయిన్ మంజిమా మోహన్ లాంటి వాళ్లు.. వేర్వేరుగా పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేశారు. ఇక స్టార్సే కాకుండా చిన్నచిన్న యాక్టర్స్ కూడా మ్యారేజ్ డేట్స్ ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇక షార్ట్ ఫిల్మ్స్ లో హీరోయిన్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్న ఓ భామ… ఇప్పుడు […]
టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి.. ఫైనల్లీ ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. ఇక కొన్ని రోజుల మాత్రమే ఉందని తెలుస్తోంది. అందుకు తగ్గట్లే హింట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక భారత జట్టు రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న రాహుల్.. ఈ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ లో ఘోరంగా ఫెయిలయ్యాడు. ఓపెనర్ గా ఏ మాత్రం ఆకట్టుకునే బ్యాటింగ్ చేయలేకపోయాడు. దీంతో అతడిపై విమర్శలు వచ్చాయి. అతడిని జట్టులో ఉంచాలా తీసేయాలా అనే దానిపై కూడా డిస్కషన్ […]