రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మంచు మనోజ్.. తొలిసారి ఓ ఇంటర్వ్యూలో జంటగా కనిపించాడు. ఇప్పటివరకు ఎవరికీ తెలియని చాలా విషయాల్ని షేర్ చేసుకున్నాడు.
ఇటీవల కాలంలో హీరో, హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో మాత్రం ఓ స్టార్ హీరో భార్యది. ప్రస్తుతం ఆమె పేరు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎవరో గుర్తు పట్టండి చూద్దాం.
ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడు స్టార్ నటులు. అందులో ఒకరు హీరో కాగా మరొకరు హీరోయిన్ కమ్ యాక్టర్ కమ్ నిర్మాత. మరి వీళ్లెవరో గుర్తుపట్టారా?
టాలీవుడ్ లో మోహన్ బాబు ఫ్యామిలీకి స్పెషల్ ఇమేజ్ ఉంది. హీరో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మోహన్ బాబు గుర్తింపు తెచ్చుకుంటే.. ఆయన వారసుడు విష్ణు, లక్ష్మీ కూడా అలానే ఫేమ్ తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటారు. అయితే ఇదే ఫ్యామిలీకి చెందిన హీరో మంచు మనోజ్ మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంటాడు. సోషల్ మీడియాలో ఎప్పడో ఓసారి పోస్టులు పెట్టడం తప్పించి.. నెటిజన్స్ డిస్కషన్స్ లోనూ కనిపించాడు. అలాంటి మనోజ్ చేసిన ట్వీట్ […]
సినిమాకు భాషతో సంబంధం లేదు కానీ అందులో నటించే వారికి ఆ భాష కూడా వస్తే ఔట్ ఫుట్ వేరే లెవల్లో ఉంటుంది. కానీ అది చాలా మూవీస్ విషయంలో జరగని పని. తెలుగులోనే తీసుకోండి.. హీరోతో పాటు కొందరు సైడ్ యాక్టర్స్ ని మాత్రమే మన వాళ్లని తీసుకుంటారు. హీరోయిన్ దగ్గర నుంచి విలన్, ఇతర ఇంపార్టెంట్ రోల్స్ కోసం ఎక్కడో ముంబయి, కేరళ, తమిళనాడు నుంచి నటీనటుల్ని తీసుకొస్తారు. వాళ్లకేమో భాష సరిగా రాదు. […]
ఒకప్పుడు ఎవరి మీదైనా కోపం ఉంటే.. తిట్టడం, కొట్టడం లాంటివి చేసేవారు. కానీ సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో.. మనిషిని నేరుగా తిట్టకుండా.. టెక్నాలజీని ఉపయోగించి ట్రోల్ చేస్తున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ట్రోలింగ్ కష్టాలు తప్పట్లేదు. పలువురు హీరోలు కూడా ఇందులో మినహాయింపు ఏం కాదు. అలాంటి వారిలో మంచు విష్ణు ఒకరు. తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి పెద్దగా పట్టించుకోని విష్ణు.. తాను హీరోగా చేసిన […]
మంచు ఫ్యామిలీ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైపోతాయి. మంచు హీరోల నుంచి ఎప్పుడు అప్‌డేట్ వస్తుందా అని ట్రోలర్స్, మీమర్స్ కాచుక్కూర్చుంటారు. మంచు వారు మాట్లాడినా, మాట తడబడినా, సినిమాలు తీసినా, ఏ పని చేసినా సరే ఏదో ఒక లూప్‌హోల్ వెతికి మరీ ట్రోల్స్, మీమ్స్ వేస్తుంటారు. మోహన్ బాబు మాట్లాడిన ఫసక్ పదం గానీ, మంచు లక్ష్మి మాట్లాడిన నిలదీస్ఫై అనే పదం గానీ, మంచు విష్ణు మాట్లాడిన […]
మెగా బ్రదర్ నాగబాబు తన ఫాలోవర్లతో పెట్టిన ముచ్చట్లలో మంచు ఫ్యామిలీ మీద సెటైర్లతో ఆడుకున్నాడు. తన స్టైల్లో మీమ్స్ వేస్తూ ప్రశ్నలు అడిగే నెటిజన్లకు కౌంటర్లు ఇచ్చే వాడు నాగబాబు. కొంత మంది నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు లైన్‌ను వాడేశాడు నాగబాబు. అయితే ఓ ప్రశ్నకు నాగబాబు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద గందరగోళానికి దారి తీస్తోంది. తెలుగులో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్న సినిమా […]
ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పరిశ్రమకు సంబందించిన పలు అంశాలను చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవితో కూడిన బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. తాడెపల్లిలో జరిగిన ఈ భేటీలో చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, ఆర్ నారాయణ మూర్తి, పోసాని కృష్ణ మురళి, ఆలి తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్ తో టాలీవుడ్ సినీ పెద్దల చర్చలు దాదాపు సఫలం అయ్యాయి. ధియోటర్లలో టికెట్ ధరల అంశంతో పాటు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి […]
ఫిల్మ్ డెస్క్- ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని మాత్రమే కంటున్నారు చాలా మంది. ఇంకొంత మంది ఐతే ఒక్కరు చాలని అనుకుంటున్నారు. పాత కాలంలోలా నలుగురైదుగురు పిల్లల్ని కనడం చాలా అరుదు. కానీ మంచువారబ్బాయి, హీరో విష్ణు మాత్రం తనకు ఇంకా పిల్లలు కావాలని అంటున్నాడు. ఇప్పటికే నలుగురు పిల్లలుండగా, మళ్లీ పిల్లలు కావాలని కోరడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మంచు విష్ణుకు ప్రస్తుతం నలుగురు పిల్లలు ఉన్నారు. అందులో ఒసారి కవల పిల్లలు కూడా. ఈ […]