SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Lawrence Promises To Build Own House For Sinathalli What About Government Granted House

సినతల్లికి ఇళ్లు కట్టిస్తానన్న లారెన్స్. కోర్టు కట్టించిన ఇల్లు ఏమైంది?

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Tue - 9 November 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సినతల్లికి ఇళ్లు కట్టిస్తానన్న లారెన్స్. కోర్టు కట్టించిన ఇల్లు ఏమైంది?

“జై భీమ్” ఇప్పుడు అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా జై భీమ్ తెరకెక్కింది. ప్రముఖ నటుడు సూర్య నిర్మాతగా వ్యవహరిస్తు, నటించిన ఈ ‘జై భీమ్’ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. “రాజకన్ను, పార్వతి అనే దంపతులను జీవితాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు టీజే. జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆనాటి పరిస్థితులకి అద్దం పట్టేలా ఉండటం విశేషం.

ఈ సినిమా చూశాక.. రియల్ లైప్‌లో లాయర్ చంద్రును చూసి ప్రేక్షకులు ఎలా గర్వపడుతున్నారో రియల్ సినతల్లి పార్వతిపై అంతే జాలి చూపిస్తున్నారు. ఈ నేపధ్యలోనే రాఘవ లారెన్స్ పార్వతికి సాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఆమెకు సొంత ఇళ్లు కట్టిస్తానని మాటిచ్చాడు. లారెన్స్ చేసిన ఈ ప్రకటనతో ఆయన్ని నెటిజన్స్ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే.., ఇదే సమయంలో నెటిజన్స్ మరో అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Jai Bhim Sinathalli Real Climax Scene - Suman TV“జై భీమ్” సినిమా చివరిలో సినతల్లికి జరిగిన అన్యాయాన్ని కోర్టు గుర్తిస్తుంది. ఆమెకి అనుకూలంగా తీర్పు ఇస్తుంది. ఆ తీర్పులో సినతల్లికి ఊరి మధ్యలో రెండు ఎకరాల పొలము రిజిస్టర్ చేపించి, ఇల్లు కట్టియ్యాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది. “జై భీమ్” సినిమాని పార్వతి రియల్ లైఫ్ నుండే తీసుకున్నారు కాబట్టి.. ఆమెకి అధికారులు ఆ ఇల్లు కట్టించి ఇచ్చినట్టే అర్ధం అవుతుంది. మరి.. ఇప్పుడు ఆ ఇల్లు ఏమైంది? కోర్టు కట్టించిన ఇల్లు ఉండగా.. లారెన్స్ పార్వతికి మరో ఇంటిని సహాయంగా ఎందుకు కట్టిస్తానని మాట ఇచ్చారన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది!

“జై భీమ్” ఆల్ ఓవర్ ఇండియాలో సూపర్ సక్సెస్ అయ్యాక..దర్శకుడు జ్ఞానవేల్ ఆ చిత్ర రియల్ క్యారెక్టర్స్ అందరిని ప్రజలకి పరిచయం చేశాడు. ఈ సందర్భంగా కెమెరా ముందుకి వచ్చిన రియల్ సినతల్లి పార్వతమ్మ.. తాను ఇప్పటికీ ఆర్ధిక కష్టాలను అనుభవిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసే రాఘవ లారెన్స్ ఆమెకి ఇల్లు కట్టించడానికి ముందుకి వచ్చాడు.

Jai Bhim Sinathalli Real Climax Scene - Suman TVపార్వతి ఆర్ధిక సమస్యలు తీర్చడానికి లారెన్స్ నగదు రూపంలో కూడా సహాయం చేయవచ్చు. కానీ.., ప్రత్యేకంగా ఇంటినే ఎందుకు కట్టిస్తానని అన్నట్టు? పార్వతికి ఎదురైన ఆర్ధిక కష్టాలు ఆమెని ఆ ఇల్లు అమ్మకునేలా చేశాయా? అసలు ఇప్పుడు పార్వతికి ఇచ్చిన 2 ఎకరాల పొలం ఏమైంది? ఆమె కూతురు ఎలాంటి పొజిషన్ లో ఉన్నారు? అన్న ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. పార్వతి పరిస్థితి ఏదైనా.. ఆమె కష్టాల్లో ఉందని అర్ధం చేసుకుని, సహాయం చేయడానికి ముందుకి వచ్చిన లారెన్స్ పై మాత్రం అభినందనల వర్షం కురుస్తోంది. కానీ.. సినతల్లికి కోర్టు కట్టించి ఇచ్చిన ఇల్లు ఏమైందన్న విషయమే ఇప్పుడు మిస్టరీగా మారింది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Jai Bhim
  • Raghava Lawrence
  • Sinathalli
  • surya
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ సీన్‌ కోసం ప్రాణాలకు తెగించాడు.. సూర్య గురించి చెబుతూ దర్శకుడి ఎమోషన్‌!

ఆ సీన్‌ కోసం ప్రాణాలకు తెగించాడు.. సూర్య గురించి చెబుతూ దర్శకుడి ఎమోషన్‌!

  • Raghava Lawrence: చిన్నారుల పాలిట దేవుడైన లారెన్స్.. 150 మందిని దత్తత తీసుకుని..

    Raghava Lawrence: చిన్నారుల పాలిట దేవుడైన లారెన్స్.. 150 మందిని దత్తత తీసుకుని..

  • Raghava Lawrence: లారెన్స్ శిష్యుడు ఇచ్చిన ప్రోత్సాహం! ఈమె జీవితాన్ని నిలబెట్టింది!

    Raghava Lawrence: లారెన్స్ శిష్యుడు ఇచ్చిన ప్రోత్సాహం! ఈమె జీవితాన్ని నిలబెట్టింది!

  • ఈ ఫొటోలో ఇద్దరు స్టార్‌ హీరోలు ఉన్నారు.. ఎవరో గుర్తుపట్టారా?..

    ఈ ఫొటోలో ఇద్దరు స్టార్‌ హీరోలు ఉన్నారు.. ఎవరో గుర్తుపట్టారా?..

  • రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2’లో స్టార్ హీరోయిన్..!

    రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2’లో స్టార్ హీరోయిన్..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam