“జై భీమ్” ఇప్పుడు అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా జై భీమ్ తెరకెక్కింది. ప్రముఖ నటుడు సూర్య నిర్మాతగా వ్యవహరిస్తు, నటించిన ఈ ‘జై భీమ్’ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. “రాజకన్ను, పార్వతి అనే దంపతులను జీవితాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు టీజే. జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆనాటి పరిస్థితులకి అద్దం పట్టేలా ఉండటం విశేషం. ఈ […]
ఫిల్మ్ డెస్క్- జై భీమ్.. తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన ఈ సినిమా దక్షిణాది బాషలన్నింటిలో విడుదలైంది. జై భీమ్ సినిమా చుసిన వాళ్లందరు హీరో సూర్య గురించి ఏమో గానీ, సినతల్లి పాత్ర వేసిన లిజోమోల్ జోస్ గురించి మాత్రం ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే జై భీమ్ సినిమాలో సినతల్లి పాత్రే చాలా కీలకం. ఇక ఈ పాత్రలో లిజోమోల్ జోస్ నటన అదిరిపోయిందని చెప్పవచ్చు. లిజోమోల్ జోస్ జై భీమ్ సినిమాలో సినతల్లి […]