SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Actress Kangana Ranaut To Star Opposite Raghava Lawrence

రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2’లో స్టార్ హీరోయిన్..!

  • Written By: Rama Krishna
  • Published Date - Wed - 30 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రాఘవ లారెన్స్ ‘చంద్రముఖి 2’లో స్టార్ హీరోయిన్..!

సినీ ఇండస్ట్రీలో హర్రర్ నేపథ్యంలో వచ్చి.. ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన మూవీ ‘చంద్రముఖి’. 2005 లో పి.వాసు దర్శకత్వంలో రజినీకాంత్, నయనతార, జ్యోతిక కీలకపాత్రల్లో నటించిన ‘చంద్రముఖి’ బాక్సాఫీస్ షేక్ చేసింది. ఓవైపు కడుపుబ్బా నవ్విస్తూనే భయపెట్టే ఈ చిత్రం అప్పట్లో థియేటర్లో ప్రేక్షకులను భలే అలరించింది. చంద్రముఖి సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ సీక్వెల్ వస్తుందని అందరూ భావించారు.. కానీ అలా జరగలేదు. చాలా కాలం తర్వాత ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు. పి. వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Advertisement

చంద్రముఖి ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఈ మూవీ మంచి బూస్టింగ్ ఇచ్చింది. ఇక చంద్రముఖి పాత్రలో నటించిన జ్యోతిక నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూవీకి జ్యోతిక ప్రాణం పోసింది అనొచ్చు. ప్రస్తుతం ఈ సిక్వెల్ లో జ్యోతిక నటించడం లేదు.. అంత పవర్ ఫుల్ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారా అని ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్నారు. తెరపై ఇప్పటి వరకు ఎన్నో పేర్లు చక్కర్లు కొట్టాయి.. తాజాగా చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ ని తీసుకోబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

chandramukhi2

కంగనా రౌనత్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్టార్ డైరెక్టర్ పి.వాసు మూవీలో నటించబోతున్నట్లు పోస్ట్ చేసింది. అంటే చంద్రముఖి గా కంగనా నటిస్తుందన్న వార్తలు ఫిలిమ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో జయలలిత బయోపిక్ లో నటించిన కంగనాకు తమిళంలో ఇది రెండో చిత్రం. డైరెక్టర్ వాసు దర్శకత్వంలో నటించడం పై కంగనా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. అంతా ఓకే అయితే కంగనా ఈ చిత్రం షూటింగ్ లో వచ్చేనెలలో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

chandramukhi2

ప్రస్తుతం కంగనా రౌనత్ ‘ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ’ చింత్రంలో టైటిల్ రోల్ లో నటిస్తుంది. చంద్రముఖి మొదటి భాగంలో జ్యోతిక.. గంగ పాత్రలో అమాయకంగా ఉంటూ అందరినీ భయపెట్టింది. అంతేకాదు తోం..తోం..తోం.. అనే పాట ఇప్పటికీ మారుమోగుతూనే ఉంది. మరి ఈసారి కంగనా ఎలాంటి పాత్రలో నటించి భయపెడుతుందో చూడాలి. ఈ మూవీ అప్పట్లో రూ.9 కోట్లతో నిర్మిస్తే.. సుమారు 70 కోట్ల వరకు రాబట్టిందని ఇండస్ట్రీ టాక్. ఇక లారెన్స్ కొంత కాలంగా హీరోగా స్వియదర్శకత్వంలో కాంచన సీరీస్ తో కడుపుబ్బా నవ్విస్తూ.. భయపెట్టాడు. ఇక చంద్రముఖి 2 లో లారెన్స్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో అని ఫ్యాన్స్ ఎంతో కుతూహలంగా ఎదురు చూస్తున్నారు.

Tags :

  • Chandramukhi 2
  • Kangana ranaut
  • P Vasu
  • Raghava Lawrence
  • rajinikanth
  • tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

    హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

    యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • ‘బిగ్ బాస్’ ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

    'బిగ్ బాస్' ఫేమ్‌ కీర్తి భట్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు వైరల్!

  • ఈ బాబుని గుర్తుపట్టారా? ఏడు పదుల వయసులోనూ ఏ మాత్రం జోరు తగ్గలేదు!

    ఈ బాబుని గుర్తుపట్టారా? ఏడు పదుల వయసులోనూ ఏ మాత్రం జోరు తగ్గలేదు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

  • ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • మియాపూర్‌ హోటల్‌లో మెడికో మృతి.. వెలుగులోకి కీలక విషయాలు

  • వికారాబాద్‌లో లోయలో పడ్డ బస్సు.. నలుగురు మృతి

  • 17 ఏళ్లకే చరిత్ర సృష్టించిన కుమ్‌కుమ్ మోహోడ్.. ఆసియా గేమ్స్ ఆర్చరీలో గోల్డ్

  • రీల్స్ చేయొద్దని మందలించిన భర్త.. భార్య ఆత్మహత్య | Gajwel News

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam