హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. తమిళంలో ఆయన సినిమాలు ఎలా ఆడతాయో తెలుగులో కూడా ఆడతాయి. అంతే ఫాలోయింగ్ తెలుగులోనూ ఉంది.
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత యాక్ససబులిటీ బాగా పెరిగిపోయింది. పాత కాలం విషయాలు, వాటి తాలూకూ వివరాలు, ఫొటోలు, వీడియోలు ఇంట్లో కూర్చుని యాక్సెస్ చేయగలుగుతున్నాము. అన్ని రంగాలకు చెందిన సెలెబ్రిటీల పాత ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సినిమా వాళ్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా, ఓ ఇద్దరు స్టార్ హీరోలకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా […]
జ్యోతిక.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య భార్య నటిగా, నిర్మాతగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. గతంలో దక్షిణాది అన్ని భాషల్లో నటించిన జ్యోతిక తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఇక మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి చిత్రంలో జ్యోతిక నటన ఓ స్థాయిలో ఉందని మాత్రం చెప్పక తప్పదు. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హింది వంటి భాషల్లో నటించి నటిగా […]
Agaram Foundation: ప్రముఖ తమిళ హీరో సూర్య నటన విషయంలో నూటిని నూరు మార్కులు తెచ్చుకున్నారు. సినిమాకు సినిమాకు మధ్య కథలో వ్యత్యాసం చూపిస్తూ.. నటనకు ప్రాథాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. కేవలం సినిమాలో హీరోగా మంచి పనులు చేయటమో కాదు.. బయట కూడా ఆయన తన మంచి పనులతో హీరో అనిపించుకుంటున్నారు. హీరో సూర్య కుటుంబానికి ‘అగరమ్’ అనే ఓ ఫౌండేషన్ ఉంది. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది బాల, బాలికలకు ఉచిత విద్యను […]
Surya: ప్రముఖ సౌత్ హీరో సూర్య ప్రస్తుతం వాడీ వాసల్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. వాడీ వాసల్ చిత్రీకరణలో బిజీగా గడుపుతున్న హీరో సూర్య ఖాళీ సమయాన్ని మాత్రం వృధా చేయటం లేదు. తన కుటుంబం కోసం కేటాయిస్తున్నారు. సూర్య తాజాగా, తన భార్య, పిల్లలతో కలిసి ముంబై వెళ్లారు. ఆ హోటల్‌లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ సంగతేంటంటే.. సూర్య, జ్యోతిక వారి ఇద్దరు […]
Surya: సినిమాల్లోనూ.. నిజ జీవితంలోనూ స్పూర్తిగా నిలిచే వ్యక్తిత్వం గల అతి కొంతమంది హీరోల్లో సూర్య మొదటి వరుసలో ఉంటారు. తాను చేసే ప్రతీ సినిమాలో సమాజానికి పనికి వచ్చే ఏదో ఒక విషయాన్ని చూపిస్తూ ఉంటారు. కమర్షియల్ హంగులతో పాటు జనానికి పనికి వచ్చే వాటిని సినిమాలో ఉండేలా చూసుకుంటారు. ప్రతీ పాత్ర కోసం ఎంతో కష్ట పడతారు. తన శరీరాన్ని పాత్రకు తగ్గట్టుగా మార్చుకుంటూ ఉంటారు. ‘మనం చేసే పనిలో 100శాతం ఫలితాన్ని ఆశిస్తే.. […]
Police Singam Surya Style Moustache: తమిళ స్టార్ హీరో సూర్య పోలీస్‌గా నటించిన సినిమాల్లో ‘సింగం’కు సూపర్ క్రేజ్ ఉంది. ఆ సినిమాలో సూర్య మీసం స్టైల్ సాధారణ ప్రజలనుంచి పెద్దపెద్ద పోలీసు ఆఫీసర్ల వరకు అందరినీ ఆకర్షించింది. చాలా మంది అలా మీసం కట్టును ఫాలో అయ్యారు.. అవుతున్నారు కూడా. తాజాగా, ఓ కానిస్టేబుల్ ‘సింగం’ సూర్య స్టైల్ మీసాలను చేయించుకుని కోర్డు, ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజేష్ కన్నన్.. […]
హీరో సూర్య-కార్తీ.. ఈ అన్నదమ్ములకు కేవలం తమిళ్ లోనే కాదు.. మొత్తం సౌత్ ఇండస్ట్రీలోనే మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సూర్య- కార్తీల సినిమాలకు తెలుగులోనూ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలుగు హీరోల సినిమాల్లాగే వీళ్ల సినిమాలు కూడా కలెక్షన్స్ రాబట్టగలవు. వీరి విలక్షణ నటనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా సూర్య ఎన్నో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ఉంటాడు. కార్తీ కూడా అన్న దారిలోనే వెళ్తుంటాడు. నటన పరంగా ఇద్దరికీ మంచి మార్కులు […]
Surya, Jyothika: సూర్య, జ్యోతిక దంపతులను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ‘‘జై భీమ్’’ సమయంలో మొదలైన ఓ వివాదం సద్ధుమణిగిందనుకునే లోపే మరోసారి తెరపైకి వచ్చింది. ‘‘జై భీమ్’’ కథానాయకుడు సూర్య, నిర్మాత జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. తాజాగా, ఇందుకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్‌లు ఎవరూ కోర్టుకు […]
నటీనటులు: సూర్య, ప్రియాంక మోహన్, సత్యరాజ్, వినయ్ రాయ్, శరణ్య, రాజ్ కిరణ్ తదితరులు బ్యానర్: సన్ పిక్చర్స్ నిర్మాత: కళానిధి మారన్ సంగీతం: డి. ఇమాన్ సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు ఎడిటర్: రూబెన్ రచన – దర్శకత్వం: పాండిరాజ్ స్టార్ హీరో సూర్య నుండి సినిమా వస్తుందంటే తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు. తెలుగు ప్రేక్షకులు కూడా సూర్య సినిమా అంటే తమ సినిమా అన్నట్టుగానే ఓన్ చేసుకొని చూస్తుంటారు. సూర్య నుండి గత మూడేళ్లలో […]