SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kamal Haasan Great Words About Victory Venkatesh Goes Viral

Kamal Haasan: విక్టరీ వెంకటేశ్ పై ప్రశంసలు కురిపించిన కమల్ హాసన్

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 1 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Kamal Haasan: విక్టరీ వెంకటేశ్ పై ప్రశంసలు కురిపించిన కమల్ హాసన్

కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం విక్రమ్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో సూర్య క్యామియో రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. రిలీజ్ కు ముందే ఈ సినిమా క్రేజ్‌ ఓ రెంజ్ లో ఉంది. విక్రమ్‌ మూవీ ఓటీటీ + శాటిలైట్ రైట్స్‌ ను దాదాపు రూ.200 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ట్రేడ్‌ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమాకి రూ.110 కోట్ల బడ్జెట్‌ పెట్టారు. అంటే కేవలం ఓటీటీ, శాటిలైట్‌ రైట్స్‌ ద్వారానే ఈ సినిమాకి రూ.90 కోట్లు అదనంగా వచ్చినట్లు చెబుతున్నారు. కాకపోతే ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇంక రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌ జోరుగా చేస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌ లో గ్రాండ్‌ గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేశ్‌, హీరో నితిన్‌ కూడా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమల్ హాసన్‌ మాట్లాడుతూ ఒకింత ఎమోషనల్‌ అయ్యాడు. 45 ఏళ్ల క్రితం డాన్స్ అసిస్టెంట్ గా వచ్చినప్పటి నుంచే తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించడం ప్రారంభించారని చెప్పుకొచ్చాడు.

Thank you soo much @Suriya_offl sir ✨for this 🔥#VikramFromJune3 pic.twitter.com/brKJBe5n3G

— Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 1, 2022

నితిన్‌, వెంకటేశ్‌ ను ఉద్దేశించి కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ.. ‘నితిన్‌ నువ్వు చాలా లక్కీ.. నీ ఇష్టాలను అర్థంచేసుకునే తండ్రి దొరికాడు నీకు. వెంకటేశ్‌ కు కూడా రామానాయుడు లాంటి గొప్ప తండ్రి ఉన్నారు. కానీ, వెంకటేశ్‌ మాత్రం ఎంతో కష్టపడి పైకొచ్చాడు. ఓసారి గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో నన్ను కలిశాడు. నాకు ఆకలిగా ఉంది.. సక్సెస్ వచ్చినా కూడా ఈ ఆకలి తీరడం లేదు.. ఏం చేయాలి అని అడిగాడు. నాకు తోచింది చెప్పాను.’

#VikramFromJune3 #Vikram@ikamalhaasan @Dir_Lokesh @Udhaystalin @anirudhofficial #Mahendran @RKFI @turmericmediaTM @SonyMusicSouth @RedGiantMovies_@spotifyindia @DisneyPlusHS @vijaytelevision @PenMovies @jayantilalgada @actor_nithiin @SreshthMovies @shibuthameens @riyashibu_ pic.twitter.com/OS8qvwCjgn

— VijaySethupathi (@VijaySethuOffl) May 31, 2022

‘నాయుడి గారి అబ్బాయిగా పుట్టినా.. స్ట్రగుల్స్ పడాల్సిన అవసరం లేకపోయినా  కూడా వెంకీ మాత్రం ఎంతో కష్టపడి పైకొచ్చాడు. నాయుడి గారి లాంటి తండ్రి నాకుంటే నేను కచ్చితంగా చెడిపోయే వాడిని. చెన్నైకి ఎన్నో గిఫ్ట్స్ వచ్చాయి.. అందులో వెంకటేశ్ కూడా ఒకరు. అక్కడ వెంకటేశ్‌ ట్రై చేసుంటే కచ్చితంగా గొప్ప హీరో అయ్యేవాడు. నా సినిమా ప్రమోషన్‌ కి వచ్చినందుకు నేను థ్యాంక్స్‌ చెప్పను. ఇది నా సినిమా మాత్రమే కాదు.. ఆయన సినిమా కూడా’ అంటూ కమల్‌ హాసన్‌ విక్టరీ వెంకటేశ్‌ పై ప్రశంసలు కురిపించాడు. కమల్‌ హాసన్‌ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్‌కి ఘోర అవమానం! ఛీ ఇలాంటి మనుషులు ఉంటారా?
  • ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సింగర్‌ మృతి!

Tags :

  • daggubati venkatesh
  • Kamal Haasan
  • latest tollywood news
  • Lokesh Kanagaraj
  • Vikram Movie
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

‘టీమ్ సైంధవ్’ ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో..

‘టీమ్ సైంధవ్’ ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో..

  • ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తు పట్టారా?

    ఈ ఫోటోలో ఉన్న నటి ఎవరో గుర్తు పట్టారా?

  • భామనే సత్యభామనేలో కమల్ కూతురిగా నటించిన చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

    భామనే సత్యభామనేలో కమల్ కూతురిగా నటించిన చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?

  • హీరో విజయ్‌‌ని అరెస్ట్ చెయ్యండి! రోడ్డు పైకి ప్రియ

    హీరో విజయ్‌‌ని అరెస్ట్ చెయ్యండి! రోడ్డు పైకి ప్రియ

  • అప్పట్లో ఈ ఫోటో ఒక సంచలనం! హీరోలందరూ ఎందుకు కలిశారంటే?

    అప్పట్లో ఈ ఫోటో ఒక సంచలనం! హీరోలందరూ ఎందుకు కలిశారంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam