ఫిల్మ్ డెస్క్- సినిమా పరిశ్రమలో అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. అందులోను దక్షిణాదిలో హీరోలకు అభిమాన సంఘాలు ఎక్కువ. ఇక తెలుగు సినీ పరిశ్రమలో అభిమానులకు సెంటిమెంట్లు ఎక్కువ. అప్పుడప్పుడు ఒక హీరో అభినులకు, మరో హీరో అభిమానులు మధ్య కొంత మేర మనపస్పర్ధలు కూడా వస్తుంటాయి. ఇదిగో ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు తమిళ నటుడు విజయ్ సేతుపతిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం బాలయ్య సినిమాలో నటించేందుకు విజయ్ సేచుపతి […]
ఫిల్మ్ డెస్క్- తమిళ స్టార్ నటుడు కమల్ హాసన్ కు దక్షిణాదిలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కమల్ చేసినన్ని ప్రయోగాలు ఇండియన్ సినిమాల్లో ఇంకెవ్వరూ చేసి ఉండరు. దశావతారం సినిమాలో ఒకే సారి పది గెటప్స్ వేసి అందరిచేత ఔరా అనిపించారు కమల్ హాసన్. అందకు ఆయనను విలక్షణ నటుడని అంటారు. ఇక కమల్ హాసన్ నటిస్తున్న విక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో విక్రమ్ […]