ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు విక్టరీ వెంకటేష్. ఇదిలా ఉండగా..ఇటీవలే రానా నాయుడు వెబ్ సిరీస్ తో అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. వెంకటేష్ ఇలాంటి సినిమా తీసాడంటే ఎవరు ఊహించి ఉండరు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ గురించి వెంకటేష్ స్పందించాడు.
దగ్గుబాటి వంశం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో కన్నా తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ హీరోగా ఎదుగుతాడని భావించిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత తెరమరుగయ్యాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే..
దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ నటుడు హీరోవెంకటేష్ బాబాయి, లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు(73) కన్నుమూశారు.
ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది రానా నాయుడు అనే చెప్పాలి. ఇక ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయినప్పటి నుంచి బూతు సిరీస్ గా ముద్ర వేయించుకుంది. పరిమితికి మించి బూతులు ఉండటం.. సె*క్స్ సీన్లు ఎక్కువగా ఉండటంతో తాజాగా నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
వెండితెరపై కొంతమంది హీరోహీరోయిన్ల జంటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒక్కసారి హిట్టు పడ్డాక.. మళ్లీ వారి కాంబినేషన్ లో ఇంకో సినిమా వస్తే బాగుంటుంది అనే ఫీల్ ప్రేక్షకులలో కలుగుతుంది. అంటే.. ఆ కాంబినేషన్ ని జనాలు అంతలా ఇష్టపడుతున్నారన్నమాట. అలా టాలీవుడ్ లో జనాలను బాగా ఆకట్టుకున్న జంటలలో వెంకటేష్-భూమిక జంట ఒకటి.
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ దగ్గుబాటి వెంకటేష్ - రానాలకు ఓటిటి సమయం ఆసన్నమైందని చెప్పాలి. వీరిద్దరూ ప్రధాన పాత్రలలో నటించిన యాక్షన్ డ్రామా సిరీస్ 'రానా నాయుడు'. నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించిన ఈ సిరీస్ హాలీవుడ్ 'రే డొనోవన్' సిరీస్ కి అఫిషియల్ రీమేక్ గా రూపొందింది.
విక్టరీ వెంకటేష్, రానా ఇద్దరు కలిసి 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వెంకీ నెట్ ఫ్లిక్స్ కి గన్ పట్టుకొని మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కమల్ హాసన్ ‘విక్రమ్’ చూసిన తర్వాత.. యాక్షన్ మూవీ లవర్స్ కి అనిపించిన ఒకే ఒక్క మాట ‘వావ్’. ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. సరైనవి పడితే థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ. సరిగ్గా అలాంటి మూవీనే ఇది. దీన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు చాలామంది.. టాలీవుడ్ లో ఈ తరహా యాక్షన్ మూవీ.. ఏ హీరో అయినా చేస్తే బాగుంటుందని తెగ ఆశపడ్డారు. ఇప్పుడు వాళ్లందరి కోరికలు చాలా త్వరగా నెరివేరిపోయినట్లు కనిపిస్తున్నాయి. అందుకు […]
ఓ స్టార్ హీరో.. మాస్ బీజీఎం.. అలా స్క్రీన్ పై నడిచొస్తుంటే ఫ్యాన్స్ అస్సలు కంట్రోల్ లో ఉండరు. విజిల్స్ వేసి గోలగోల చేస్తారు. ఇంకా ఎక్కువైతే కుర్చీలు, బల్లలు లాంటివి విరిగిపోతాయి. ఇక ఇద్దరు స్టార్ హీరోలు స్క్రీన్ పై కలిసి నటిస్తే.. ఆ మజానే వేరు. అలాంటిది ఏకంగా స్టార్ హీరోలందరూ ఒకేసారి స్క్రీన్ పై కనిపిస్తే రచ్చ గ్యారంటీ. వాళ్లకు తోడు హీరోయిన్లు కనిపించారంటే అంతే సంగతులు.. ఎప్పుడు ఏ సినిమా కోసం […]