SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Jabardasth Rithu Chowdhary Latest Pics Goes Viral

బీచ్ లో జబర్దస్త్ రీతూ రచ్చ! పిక్స్ వైరల్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 21 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బీచ్ లో జబర్దస్త్ రీతూ రచ్చ! పిక్స్ వైరల్!

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ హోదా రాగానే సోషల్ మీడియాలో కొంతమంది చేసే రచ్చ మామూలుగా ఉండట్లేదు. పెళ్ళైన లేడీ సెలబ్రిటీల విషయం పక్కన పెడితే.. బ్యాచిలర్ గా ఉన్న సీరియల్ ఆర్టిస్టులు, బుల్లితెర లేడీ కమెడియన్స్ అంతా గ్లామరస్ ఫొటోలతో హాట్ టాపిక్ గా మారే ప్రయత్నం చేస్తున్నారు. అలా సీరియల్ ఆర్టిస్ట్ గా క్రేజ్ తెచ్చుకొని.. జబర్దస్త్ ద్వారా యూత్ కి దగ్గరైన బోల్డ్ బ్యూటీ రీతూ చౌదరి. ఈమె గురించి బుల్లితెర ప్రేక్షకులతో పాటు నెటిజన్స్ కి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన అందాలతో రచ్చ చేస్తుంటుంది.

అందాలతో సోషల్ మీడియాలో సెగలు రేపడం రీతూకి కొత్తేమి కాదు. అదీగాక జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, సీరియల్స్ తో ఆకట్టుకుంటోంది. అయితే.. ఆ మధ్య తన ప్రియుడిని కూడా పరిచయం చేసి అందరికి షాకిచ్చింది. అప్పటినుండీ అతనితో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తోంది. ఎప్పుడూ బోల్డ్ గా ఉంటూ ఆశ్చర్యపరిచే రీతూ.. తాజాగా బీచ్ లో దిగిన హాట్ పిక్స్ షేర్ చేసి సర్ప్రైజ్ చేసింది. అవును.. ట్రావెలింగ్ అంటే ఎక్కువగా ఇష్టపడే ఈ భామ.. బీచ్ లో ట్రెండీవేర్ ధరించి ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది. తెలుగమ్మాయి అయిన రీతూ చౌదరి.. తక్కువ టైంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

తాజాగా రీతూ చౌదరి పెట్టిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఏ బీచ్ అనేది మెన్షన్ చేయలేదు. కానీ.. ఫోటోలు మాత్రం బాగానే పెట్టింది. దీంతో రీతూ అభిమానులకు.. నెటిజన్స్ కి మంచి ట్రీట్ అయ్యాయి పిక్స్. ఇదిలా ఉండగా.. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన రీతూ.. యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా నిర్వహించిన ‘పెళ్లిచూపులు’ అనే ప్రోగ్రామ్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత గోరింటాకు అనే సీరియల్ తో టీవీ తెరపై అడుగుపెట్టి.. వరుసగా సూర్యవంశం, ఇంటిగుట్టు, అమ్మకోసం లాంటి పాపులర్ సీరియల్స్ లో అవకాశాలు అందిపుచ్చుకుంది. ప్రస్తుతం అటు మోడలింగ్ ని, ఇటు నటిగా కెరీర్ ని సమంగా బాలన్స్ చేస్తూ దూసుకుపోతుంది రీతూ.

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

 

View this post on Instagram

 

A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

Tags :

  • Beach
  • latest tollywood news
  • Photo Viral
  • Rithu chowdary
  • Rithu Chowdhary
  • social media viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • రెచ్చిపోయిన రీతూ చౌదరి! హీరోయిన్స్ కన్నా ఎందులో తక్కువ?

    రెచ్చిపోయిన రీతూ చౌదరి! హీరోయిన్స్ కన్నా ఎందులో తక్కువ?

  • ఆస్ట్రేలియా సముద్ర తీరంలో చంద్రయాన్-3 రాకేట్ శకలం..? ఇస్రో క్లారిటీ!

    ఆస్ట్రేలియా సముద్ర తీరంలో చంద్రయాన్-3 రాకేట్ శకలం..? ఇస్రో క్లారిటీ!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam