ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ హోదా రాగానే సోషల్ మీడియాలో కొంతమంది చేసే రచ్చ మామూలుగా ఉండట్లేదు. పెళ్ళైన లేడీ సెలబ్రిటీల విషయం పక్కన పెడితే.. బ్యాచిలర్ గా ఉన్న సీరియల్ ఆర్టిస్టులు, బుల్లితెర లేడీ కమెడియన్స్ అంతా గ్లామరస్ ఫొటోలతో హాట్ టాపిక్ గా మారే ప్రయత్నం చేస్తున్నారు. అలా సీరియల్ ఆర్టిస్ట్ గా క్రేజ్ తెచ్చుకొని.. జబర్దస్త్ ద్వారా యూత్ కి దగ్గరైన బోల్డ్ బ్యూటీ రీతూ చౌదరి. ఈమె గురించి బుల్లితెర ప్రేక్షకులతో పాటు […]
తెలుగు ఇండస్ట్రీలో అలా వచ్చి ఇలా కనిపించకుండా వెళ్లిపోయిన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. ఆ కోవకు చెందినవారిలో దీక్షా సేత్ ఒకరు. ఈ ఢిల్లీ భామ గురించి పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు. కానీ.. రెబల్, వేదం, నిప్పు, మిరపకాయ్ సినిమాలలో హీరోయిన్ గా నటించిందంటే ఇట్టే గుర్తుపడతారు. చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ లో అడుగుపెట్టిన దీక్షా.. హైదరాబాద్ లో ఓ మోడలింగ్ అసైన్‌మెంట్ కోసం పని చేస్తున్న టైంలో డైరెక్టర్ క్రిష్ కంటపడింది. ఆ వెంటనే డైరెక్టర్ […]
గత కొంత కాలంగా విశాఖపట్నం బీచ్ రోడ్ లో మతి స్థిమితం లేని మహిళ అందరినీ ఇంగ్లీష్ లో పలకరిస్తూ.. ఆశ్చర్యపరుస్తోంది. పైగా మీకు తెలుసా నేను అడ్వకేట్ ని అని చెప్తోంది. చాలా మంది ఎవరో పిచ్చామే.. అనుకుని ఆమె మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఆమె గురించి ఆ నోటా.. ఈ నోటా టీఎస్సార్ కాంప్లెక్‌లోని నిరాశ్రయుల వసతిగృహం మేనేజర్ జ్యోతిర్మయికి తెలిసింది. దాంతో సదరు మహిళ ఆచూకీ కోసం గాలించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. ఈ […]
సాధారణంగా విహారయాత్రలంటే ఇష్టపడని వారుండరు. అందరూ వెళ్లే ప్రదేశాలకు కాకుండా కొత్తగా ట్రై చేద్దాం.. అనుకునే వారికి ప్రపంచంలో చూడాల్సిన ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి. ‘పాప్ కార్న్’ అంటే మనకు తినే పదార్థంగానే తెలుసు. కానీ పాప్ కార్న్ అనేది సహజంగా లభిస్తుంది అంటే.. నమ్ముతారా? నిజమేనండి. పాప్ కార్న్ సహజంగా దొరుకుంటుందంటే.. ఖచ్చితంగా అరుదనే చెప్పాలి. అంత అరుదుగా లభిస్తుందంటే.. అది తినేదా? కాదా? అనే సందేహాలు రావచ్చు. అది నిజమే.. ఏకంగా పాప్ […]
స్విమ్మింగ్, సర్ఫింగ్, స్కీయింగ్ ఇలా ఏ క్రీడనైనా ఆనందించేందుకు మంగినపూడి బీచ్ ఎంతో సురక్షితంగా ఉంటుంది. పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచాల్సిన మంగినపూడి బీచ్ వ్యభిచారానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి యువతీయువకులు నిత్యం బీచ్ సందర్శనకు వచ్చి తమ రాసలీలలు సాగిస్తు న్నారు. స్థానికంగా ఉన్న రిసార్ట్‌లు ఉపయోగపడుతుండటంతో యువతీ, యువకులతో పాటు వివాహేతేర సంబంధాలు నెరపే జంటలు, అచ్చంగా వ్యభిచారం చేసే మహిళలు నిత్యం పదుల సంఖ్యలో రిసార్ట్‌లకు […]