SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Is Adipurush Movie Postponed From Sankranthi To Summer 2023

‘ఆదిపురుష్’ ఫ్యాన్స్ కి చేదువార్త! సంక్రాంతి నుండి సమ్మర్ కి వాయిదా?

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 31 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘ఆదిపురుష్’ ఫ్యాన్స్ కి చేదువార్త! సంక్రాంతి నుండి సమ్మర్ కి వాయిదా?

దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‘. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ‘ఓం రౌత్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను.. అత్యున్నత సాంకేతిక విలువలతో టి-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సంక్రాంతికి.. అంటే 2023 జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అదీగాక ఇటీవల ఆదిపురుష్ ప్రోమో కూడా రిలీజ్ చేయడంతో విజువల్స్ పై ప్రశంసలు, విమర్శలు భారీ స్థాయిలో వచ్చాయి.

తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో పలు షాకింగ్ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న వార్తల ప్రకారం.. ఆదిపురుష్ మూవీ సంక్రాంతి బరిలో నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నుండి సమ్మర్ కి ఆదిపురుష్ ని వాయిదా వేశారని.. వాయిదాకి కారణం విఎఫ్ఎక్స్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గ్రాఫిక్స్ వర్క్ ఇంకాస్త పెండింగ్ ఉన్న కారణంగా మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఆదిపురుష్ వాయిదా అని, ఆల్రెడీ వాయిదా కన్ఫర్మ్ అయ్యిందని సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది. కానీ.. మేకర్స్ నుండి ఎలాంటి అప్ డేట్ అయితే రాలేదు.

Adipurush

మరోవైపు సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్న కారణంగా ఆదిపురుష్ ని వాయిదా వేయాలని చూస్తున్నట్లు వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. సంక్రాంతికి తెలుగులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, ఏజెంట్, వారసుడు, తునివు సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికైతే డేట్ లాక్ చేసుకున్నాయి. ఇన్ని సినిమాల మధ్య ఆదిపురుష్ వస్తే.. థియేటర్స్, కలెక్షన్స్ పరంగా ప్రాబ్లెమ్ అవుతుందనేది కూడా వాయిదాకు కారణం అయ్యుండొచ్చని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది చిత్రయూనిట్ తెలిపాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ ఎలాంటి అద్భుతాలు సృష్టించనుందో!

Confirmed #Adipurush Postponed to summer

Sad news to darling #Prabhas fans

— Harish Kumar (@apparalaharishk) October 31, 2022

I think #Adipurush producers did the right thing to delay its release. Will give them time to make it the best film it can be.
(#Prabhas starrer will still do more business on opening weekend than lifetime collection of most Bollywood films)

— Asjad Nazir (@asjadnazir) October 31, 2022

Tags :

  • adipurush
  • Kriti Sanon
  • latest tollywood news
  • movie postponement
  • om raut
  • Prabhas
  • social media viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

  • సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

    సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

  • ఆ సమస్యతో బాధపడుతోన్న ప్రభాస్!.. త్వరలో సర్జరీ!

    ఆ సమస్యతో బాధపడుతోన్న ప్రభాస్!.. త్వరలో సర్జరీ!

  • రీ రిలీజ్‌కి సిద్ధమైన ప్రభాస్ ప్లాప్ మూవీ.. ఈసారి సాలిడ్ హిట్ కొడుతుందా?

    రీ రిలీజ్‌కి సిద్ధమైన ప్రభాస్ ప్లాప్ మూవీ.. ఈసారి సాలిడ్ హిట్ కొడుతుందా?

  • Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

    Adipurush OTT: సైలెంట్‌గా OTTలోకి వచ్చేసిన ఆదిపురుష్! ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్.. వేటిలో అంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam