ప్రతి ఏడాది సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు.. ఇండస్ట్రీలో కొత్త సినిమాల సందడి మొదలైపోతుంది. స్టార్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు.. సమ్మర్ సీజన్ వచ్చేసరికి సినిమాలన్నీ రిలీజ్ కి రెడీ చేస్తుంటారు. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ అంటే.. పెద్ద హీరోల సినిమాలే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్.
'NTR30'.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే ఫ్యాన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ నుండి ఇంకా కొత్తగా, గొప్ప సినిమాలను కోరుకుంటారు ఫ్యాన్స్. కానీ.. ఊహించని పరిణామాల వల్ల ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్30 ప్రారంభోత్సవం వాయిదా పడింది.
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‘. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ‘ఓం రౌత్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను.. అత్యున్నత సాంకేతిక విలువలతో టి-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సంక్రాంతికి.. అంటే 2023 జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అదీగాక […]
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘RRR’ మార్చి 18న రిలీజ్ ఆలోచనను విరమించుకున్నారు. మూవీ యూనిట్ తాజాగా కొత్త డేట్ ని ప్రకటించింది. నిజానికి RRR రిలీజ్ కోసం రెండు తేదీ(మార్చి 18, ఏప్రిల్ 28)లను ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ.., కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. మార్చి 18న RRR సినిమాని రిలీజ్ చేయలేరు. ఎందుకంటే.. ఆ రెండు వారాల్లో పునీత్ రాజ్ కుమార్ సినిమాలకు మాత్రమే […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. ఇటీవల మేకర్స్ జనవరి 14న సంక్రాంతికి సినిమా రాబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అయితే, దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. రాధేశ్యామ్ బృందం ఇప్పుడు సినిమాను వాయిదా వేసే ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. అసలే ఇది పాన్ ఇండియా చిత్రం.. దేశవ్యాప్తంగా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కానీ పరిస్థితి చూస్తుంటే.. ఇప్పటికే కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌తో […]
కొత్త సంవత్సరం రానే వచ్చింది. సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల రిలీజ్ డేట్లు కూడా దగ్గర పడటంతో సినిమాలపై అంచనాలు మరోస్థాయికి చేరుకున్నాయి. అలా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా RRR. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మల్టీస్టారర్.. జనవరి 7న రిలీజ్ అవుతుందని అంతా ఎక్సపెక్ట్ చేశారు. కానీ నార్త్ రాష్ట్రాలలో థియేటర్లు మూతపడటం, ఇంకా సౌత్ లో 50% ఆక్యుపెన్సీలతో పాటు ప్రీమియర్ షోలను […]
కరోనా సెకెండ్ వేవ్ ఉతృతి, లాక్డౌన్ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు సినీ, టీవీ షూటింగులు జరపబోమని కార్మికులను సినీతారలు ఆదుకోవాలని దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి పేర్కొన్నారు. కరోనా రెండో దశ అతి భయంకరంగా మారడంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు ఆంక్షలు అమలు చేస్తుంది. దీంతో సినిమా పరిశ్రమ మరోసారి కష్టాల్లో పడింది సెల్వమణి వీడియా సమావేశంతో తెలిపారు. ప్రస్తుతం 18 సీరియళ్ల షూటింగులు జరుగుతున్నాయి. […]