డార్లింగ్ ప్రభాస్.. టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ సినిమాలో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడు. అందరూ డార్లింగ్ అని ప్రేమగా పిలుచుకుని మురిసిపోతూ ఉంటారు. ఇంక బాహుబలి తర్వాత డార్లింగ్ కు దేశవ్యాప్తంగా అభిమానులు పెరిగారు. ముఖ్యంగా అమ్మాయిలు ప్రభాస్ అంటే పడిచచ్చిపోతారు. అందరికీ డార్లింగ్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు.. ఎవరిని చేసుకుంటాడు అనే ప్రశ్నలే ఉండేవి. అయితే ఇన్నాళ్లూ ప్రభాస్ పెళ్లి రేపు, ఎల్లుండి అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల […]
చిత్రపరిశ్రమలో హీరోహీరోయిన్స్ కి సంబంధించి గాసిప్స్ రావడం మామూలే. ఇద్దరూ ఒకే సినిమాలో జంటగా నటించినా, సోషల్ మీడియాలో ఫోటోలు కనిపించినా, జంటగా స్టేజ్ పై ప్రత్యక్షమైనా.. హీరోహీరోయిన్ల మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టుకొచ్చేస్తాయి. ఇంకాస్త చనువుగా లేదా దగ్గరగా ఉంటూ మాట్లాడుకున్నా.. కెమిస్ట్రీ బాగుందని, ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని, ఆఖరికి లవ్ అంటూ సందేహాలు మొదలైపోతాయి. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ కృతిసనన్ కి మధ్య రిలేషన్ పై […]
డార్లింగ్ హీరో ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రభాస్ చేతిలో భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలు ఉన్నాయి. వీటన్నింటి మార్కెట్ విలువ సుమారు 3 వేలకు పైగా ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రభాస్‌కు సంబంధించి ఎక్కువగా వినిపించే వార్తలు ఆయన పెళ్లికి సంబంధించినవే. బాహుబలి సినిమా ప్రారంభం అయిన నాటి నుంచి ప్రభాస్ పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చాయి. గతంలో అనుష్కతో ప్రభాస్ […]
ఇండియన్ మోస్ట్ ఎలిజిబుల్ పాన్ ఇండియా స్టార్ హీరోలలో ప్రభాస్ ఒకరు. బాహుబలి, సాహో సినిమాలతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. ప్రస్తుతం వరుసగా బిగ్ ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. హీరోగా ప్రభాస్ కెరీర్ గురించి పక్కన పెడితే.. ప్రభాస్ పెళ్లి వార్త వినాలని ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు అభిమానులు. అదీగాక ప్రభాస్ అంటే సినీ ఇండస్ట్రీలో ఇష్టపడని వారుండరు. అంత మంచి మనసున్న ప్రభాస్.. కొన్నేళ్లుగా పెళ్లి వార్తలను దాటవేస్తూ వస్తున్నాడు. గతంలో […]
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే హీరో ప్రభాస్ గుర్తొస్తాడు. చాలా ఏళ్ల నుంచి పెళ్లి అప్పుడు ఇప్పుడు అంటున్నారు తప్పించి… ప్రభాస్ అసలు మ్యారేజ్ చేసుకుంటాడా లేదా అనేది పెద్ద మిస్టరీ అయిపోయింది. ఫ్యాన్స్ కూడా ఆ విషయం పట్టించుకోవడమే మానేశారు. కానీ కొన్నాళ్ల ముందు మాత్రం హీరోయిన్ కృతిసనన్ తో డేటింగ్ లో ఉన్నాడని మీడియాలో తెగ వార్తలొచ్చాయి. ఇది నిజమనుకునేలా.. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి ఫ్యాన్స్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ […]
అల్లు అరవింద్.. ఈయన టాలీవుడ్‌లో ఎంత గొప్ప దర్శకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 అని నిర్మాణ సంస్థలతో ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ పేరిట పరభాషా చిత్రాలను తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా కన్నడ సూపర్ డూపర్ హిట్ కాంతార సినిమాని తెలుగులో గీతా డిస్ట్రిబ్యూషన్ తరఫున విడుదల చేసిన విషయం తెలిసిందే. కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన కాంతార […]
ఇండస్ట్రీలో ఒక్కోసారి మంచి అవకాశాలు చేజారిపోతుంటాయి. అతడు, పోకిరి వంటి సినిమాలని పవన్ కళ్యాణ్ మిస్ చేసుకున్నారు. ఆర్య, భద్ర వంటి సినిమాలు ఎన్టీఆర్ మిస్ చేసుకున్నారు. ఇలా టాలీవుడ్ లో కొన్ని హిట్ సినిమాలను కొంతమంది హీరోలు చేజార్చుకున్నారు. ఈ కోవలోనే ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ కూడా మంచి అవకాశాన్ని చేజార్చుకుంది. ఒక సూపర్ హిట్ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వస్తే చేజేతులారా మిస్ చేసుకుంది. దీంతో కియారా అద్వానీ పాపులర్ […]
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‘. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ‘ఓం రౌత్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను.. అత్యున్నత సాంకేతిక విలువలతో టి-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే.. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సంక్రాంతికి.. అంటే 2023 జనవరి 12న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. అదీగాక […]
‘ఆదిపురుష్’ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా సినిమా వస్తోంది అని టాక్ విన్న దగ్గర్నించి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. దేశంలోని సినిమా ప్రేక్షకులు అంతా ఆ సినిమా కోసం ఎదురు చూశారు. చాలా వెయిట్ చేయించిన తర్వాత ఈ సినిమా నుంచి ఒక అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే సినిమా టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ చూశాక […]
‘ఆదిపురుష్’ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా గురించి బాగా బజ్ నడుస్తోంది. ప్రభాస్ తన కెరీర్‌లోనే తొలిసారి రాముడి పాత్రలో కనిపించనున్నాడు. ఓం రౌత్ కలల ప్రాజెక్టు ఆదిపురుష్ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆదిపురుష్ టీజర్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ టీజర్ ఎన్నో రికార్డులను సృష్టించింది. 24 గంటల వ్యవధిలో ఇండియాలో ఒక సింగిల్ యూనిట్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్, అన్నీ వర్షన్లలో […]