SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ileana Dcruz Childhood Pic Viral On Social Media

Childhood pic: ఈ పాప కొన్నాళ్ల క్రితం స్టార్ హీరోయిన్.. ఇప్పుడు మాత్రం!

  • Written By: ChanDuuu
  • Published Date - Sun - 9 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Childhood pic: ఈ పాప కొన్నాళ్ల క్రితం స్టార్ హీరోయిన్.. ఇప్పుడు మాత్రం!

ఆమెని హీరోయిన్ గా చూసి కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. ఇక ఆమె జీరో సైడ్ నడుము చూసి తెగ లవ్ చేసేశారు. ఆ తర్వాత యాక్టింగ్, డ్యాన్స్.. ఇతర విషయాల్లోనూ ఆమెకి చాలామంది వీరాభిమానులు అయిపోయారు. ఇక అక్కడ నుంచి కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ తెలుగు చిత్రసీమ ఏలింది. టాలీవుడ్ వరకే పరిమితం కాకుండా తమిళం, హిందీలోనూ హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల విందుతో నెటిజన్లని కనువిందు చేస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇలియానా. పోర్చుగీస్ నటి, మోడల్ అయిన ఈమె.. ముంబయిలో పుట్టింది. గోవాలో పెరిగింది.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

2005లో దర్శకుడు తేజ.. ఈమెని ఆడిషన్ కోసం పిలిచాడు. కానీ ఆ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. సరిగ్గా ఏడాది గడిచేలోపు ఆమె హీరోయిన్ గా చేసిన తొలి సినిమా ‘దేవదాసు’ థియేటర్లలోకి వచ్చేసింది. ఈమె బ్యూటీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్ లో హీరోయిన్ గా చేసి స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. మున్నా, జల్సా, కిక్, జులాయి లాంటి సినిమాలతో తెలుగులో యమ క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత హిందీ చిత్రసీమలోనూ అడుగుపెట్టి హీరోయిన్ గా ఫేమ్ సంపాదించింది.

ileana

 

ఇదంతా పక్కనబెడితే హీరోయిన్ గా ఆమె యాక్టింగ్ కి అభిమానులున్నారు. కానీ ఆమె జీరో సైజ్ నడుముకి అప్పట్లో ప్రత్యేకించి ఫ్యాన్స్ ఉండేవారు. ఆమె గ్లామర్ చూసేందుకు పలువురు ప్రేక్షకులు సినిమాకు వెళ్లేవారు! అంతలా ఫేమ్ సంపాదించిన ఇలియానా.. తెలుగులో అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో కమ్ బ్యాక్ ఇచ్చింది. కానీ అది కాస్త ఘోరమైన ఫ్లాప్ కావడంతో ఇక ఆమెకి ఛాన్సులు రాలేదు. ప్రస్తుతం గోవాలోనే ఉంటున్న ఈ భామ.. హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడితో డేటింగ్ లో ఉంది! అలానే ఇన్ స్టాలో గ్లామర్ షో చేస్తూ, అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. మరి ఇలియానా చిన్నప్పటి ఫొటోని మీలో ఎంతమంది గుర్తుపట్టారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

  • ఇదీ చదవండి: హద్దులు చెరిపేసిన హీరోయిన్ ఇలియానా.. ఏకంగా!
  • ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా ప్రేమాయణం?
  • ఇదీ చదవండి: ఆ వయసు నుంచే శారీరక సమస్యలు.. చనిపోవాలనుకున్నాను: ఇలియానా

Tags :

  • actress ileana dcruz
  • Pokiri
  • Raviteja
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ ‘పోకిరి’ బ్యూటీ ఇప్పుడెలా ఉందో చూశారా!

ఈ ‘పోకిరి’ బ్యూటీ ఇప్పుడెలా ఉందో చూశారా!

  • క్రేజీ కాంబినేషన్‌.. ఆ స్టార్‌ హీరోతో ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌ సినిమా!

    క్రేజీ కాంబినేషన్‌.. ఆ స్టార్‌ హీరోతో ‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌ సినిమా!

  • Childhood Pic: ఈ పాప స్టార్ హీరోయిన్, ‘జీరో సైజ్’కి కేరాఫ్ అడ్రస్.. గుర్తుపట్టారా?

    Childhood Pic: ఈ పాప స్టార్ హీరోయిన్, ‘జీరో సైజ్’కి కేరాఫ్ అడ్రస్.. గుర్తుపట్టారా?

  • Ravanasura: ఏంటి సుధీర్ వర్మ.. రావణాసుర మూవీ కాపీనా?

    Ravanasura: ఏంటి సుధీర్ వర్మ.. రావణాసుర మూవీ కాపీనా?

  • Ravanasura: రావణాసురలో ప్రభాస్ ప్రస్తావన! ఆ ఒక్క క్షణం పూనకాలే!

    Ravanasura: రావణాసురలో ప్రభాస్ ప్రస్తావన! ఆ ఒక్క క్షణం పూనకాలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam