ఆమెని హీరోయిన్ గా చూసి కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. ఇక ఆమె జీరో సైడ్ నడుము చూసి తెగ లవ్ చేసేశారు. ఆ తర్వాత యాక్టింగ్, డ్యాన్స్.. ఇతర విషయాల్లోనూ ఆమెకి చాలామంది వీరాభిమానులు అయిపోయారు. ఇక అక్కడ నుంచి కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ తెలుగు చిత్రసీమ ఏలింది. టాలీవుడ్ వరకే పరిమితం కాకుండా తమిళం, హిందీలోనూ హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల విందుతో నెటిజన్లని కనువిందు చేస్తోంది. […]
టాలీవుడ్ లో ‘జీరో సైజ్’ బ్యూటీ అనగానే మనకు ఈమెనే గుర్తొస్తుంది. 20ల్లో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. అప్పట్లో ఈమె పేరు చెబితే చాలు, యూత్ అంతా ట్రాన్స్ లోకి వెళ్లిపోయారు. జస్ట్ ఈమె నడుము చూసేందుకే, ఆమె హీరోయిన్ గా చేసిన సినిమాల్ని మళ్లీ మళ్లీ చూసేవారు. చెబుతుంటే కాస్త అతిగా ఉంది గానీ ఇదే నిజం. కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. హాట్ హాట్ ఫొటోలతో ఇన్ స్టాలో కాకరేపుతోంది. ఇప్పుడు […]
డిప్రెషన్.. మానసిక కుంగుబాటు.. మనిషిని అతలాకుతలం చేస్తుంది. అసలు మనకు ఏం జరుగుతుందో మనకే అర్థం కాదు.. ఒకటే దిగులు, వేదన. ఎవరితో చెప్పుకోవాలో తెలియదు.. ఇలాంటి పరిస్థితుల్లోనే కొందరు ఆత్మహత్య వంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. తాను కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాను అంటున్నారు హీరోయిన్ ఇలియానా. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టారు. కానీ తెలుగులో వచ్చినంత క్రేజ్ అక్కడ రాలేదు. ఆ తర్వాత క్రమంగా […]
గోవా బ్యూటీ ఇలియానాకు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవదాసు సినిమా నుంచి ఈ భామ అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. టాలీవుడ్ లోని అందరు బిగ్ స్టార్స్ లో ఇలియానా నటించింది. ఇప్పుడు ఎంత పెద్ద స్టారో అందరికీ తెలిసిందే. కానీ, ఆమె మొదటి సినిమా దేవదాసులో ఘోర అవమానం ఎదుర్కొందని తెలుస్తోంది. ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌస్ […]
చలన చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎంతో మంది హీరోయిన్లు తమ గళం విప్పారు. తెలుగు లో శ్రీరెడ్డి దీని గురించి పెద్ద పోరాటమే చేసింది.. కానీ అంతలోనే డ్రాప్ అయ్యింది. పలు ఇండస్ట్రీలో మీ టూ ఉద్యమం నేపథ్యంలో హీరోయిన్లు గతంలో తమకు జరిగిన చేదు అనుభవాల గురించి బహిరంగంగా స్పందించారు. అయితే కొందరు తమని వేధించిన వారి పేర్లు బయటపెడుతుండగా, మరికొందరు ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంలో కొంత మంది అరెస్ట్ […]