కొంతమంది నటీనటులు ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా కానీ ఆ రోల్, డైలాగ్స్ ద్వారా పాపులర్ అయిపోతుంటారు. అలా తెలుగులో ఒకే ఒక్క మూవీతో సూపర్ ఫేమస్ అయిన ఓ యంగ్ యాక్ట్రెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆమె యాక్టింగ్ కి మాత్రమే కాదు నడుముకి కూడా లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. క్రేజ్ అలాంటిది మరి. మహేష్, ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో యాక్ట్ చేసి హిట్స్ కొట్టింది.
ఆమెని హీరోయిన్ గా చూసి కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. ఇక ఆమె జీరో సైడ్ నడుము చూసి తెగ లవ్ చేసేశారు. ఆ తర్వాత యాక్టింగ్, డ్యాన్స్.. ఇతర విషయాల్లోనూ ఆమెకి చాలామంది వీరాభిమానులు అయిపోయారు. ఇక అక్కడ నుంచి కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ తెలుగు చిత్రసీమ ఏలింది. టాలీవుడ్ వరకే పరిమితం కాకుండా తమిళం, హిందీలోనూ హీరోయిన్ గా సినిమాలు చేసింది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల విందుతో నెటిజన్లని కనువిందు చేస్తోంది. […]
Pokiri Special Show: చరిత్రకి బలం ఎక్కువ. ఎన్నో అద్భుతాలను తనలో కలిపేసుకోవడం దానికి అలవాటు. చలనచిత్ర రంగంలోని ఎన్నో అద్భుతాలు కూడా ఇలా కాలగమనంలో కలిసిపోయాయి. అయితే.. కాలంతో సంబంధం లేకుండా, తరాల మార్పుని తలదన్ని.. అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి ప్రేక్షకుడు ఇది మా సినిమారా అని కాలర్ ఎగరేసి చెప్పకోగల అత్యద్భుతమైన చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. 75 ఏళ్ళ తెలుగు సినిమా రికార్డులను తిరగరాసి, “ఎవడు హిట్ కొడితే తెలుగు సినిమా చరిత్రకి […]
Pokiri: సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు వినగానే అందరికీ ఆరడుగుల అందగాడు, ఫిట్నెస్ ఫ్రీక్, హాలీవుడ్ హీరో స్ట్రక్చర్ ఇవన్నీ గుర్తొస్తాయి. అదే మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ఎన్ని సినిమాలు చేసినా ముందుగా పోకిరి, ఆ తర్వాతే ఒక్కడు.. దూకుడు, శ్రీమంతుడు ఇలా వరుసగా మైండ్ లో మెదులుతుంటాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ పై, టాలీవుడ్ ఇండస్ట్రీపై ఆ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది పోకిరి మూవీ. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. మహేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో మహేష్ మరోసారి పోకిరిని గుర్తు చేసాడని ఫ్యాన్స్, సినీ ప్రముఖులు చెప్పుకొచ్చారు. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు పోకిరి రోజులు గుర్తొచ్చాయని మహేష్ కూడా చెప్పాడు. పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో […]
Sarkaru Vari Paata: తెలుగు చిత్ర సీమలో ‘‘పోకిరి’’ ఒక చెరిగిపోని రికార్డు. దర్శకుడిగా ‘‘పూరీ జగన్నాధ్’’.. హీరోగా మహేష్ బాబుల స్థాయిని పెంచేసిన సినిమా ఇది. ‘‘పోకిరి’’ సినిమాలో మహేష్‌కు అంతకు ముందు సినిమాల్లో మహేష్‌కు చాలా తేడా ఉంటుంది. మాస్ లుక్.. డిఫరెంట్ స్టైల్ ఆఫ్.. డైలాగ్ డెలివరీ.. కామెడీ టైమింగ్.. యాంగ్రీ యంగ్ మ్యాన్ మూమెంట్స్‌తో మహేష్ యాక్టింగ్ ఇరగదీశారు. దాదాపు 12 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 60 కోట్ల రూపాయలకు […]